-
Congress IT Minister: తెలంగాణ ఐటీ మినిస్టర్ ఎవరు? ఇప్పుడు చర్చంతా ఆ పదవి గురించే!
Congress IT Minister: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాదించింది. మిత్ర పక్షంతో కలిలి 65 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. -
Election Results 2023: నవరత్నాల్లో గెలిచిన త్రిమూర్తులు.. ఎన్నికల్లో బయటపడ్డ ముగ్గురు మంత్రులు
Election Results 2023: తెలంగాణలో కాంగ్రెస్ ధాటికి పోటీ చేసిన మంత్రులు చాలా మంది ఓటిమి బాటపట్టారు. జనాల్లో ఉంటూ భారీగా ఖర్చు పెట్టిన వాళ్లు విజయం సాధించారు. -
Congress Cabinet: నల్లేరు మీద నడక కాదు. పల్లేరు కాయలపై పరుగు లాంటింది
Congress Cabinet: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు మార్పు కావాలి-కాంగ్రెస్ రావాలి అంటూ హస్తం రావాలి అనే హస్తం పార్టీ నినాదాన్ని నిజం చేశారు. 119 సీట్లలో 64 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి అధికారాన్ని ఖాయం చేసుకుంది. -
TS Election Results 2023: అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టింది వీరే..
TS Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 65 సీట్లు, బీఆర్ఎస్ పార్టీ 39 సీట్లు గెలుచుకున్నాయి. మరికొందరు స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. -
Flight Crash: తుఫ్రాన్ లో కూలిన శిక్షణ విమానం.. ఇద్దరు సజీవ దహనం..?
Flight Crash: మెదక్ జిల్లా తుఫ్రాన్ మండలం రావెల్లిలో శిక్షణ విమానం కూలిపోయింది. ఉదయం 8 గంటల సమయంలో పెద్ద శబ్ధంతో విమానం కూలిపోవడాన్ని స్థానికులు గమనించారు. -
MIM, Telangana Assembly Election: నియోజకవర్గాల్లో గెలిచిన ఎంఐఎం.. అభ్యర్థులు వీరే..
MIM, Telangana Assembly Election: చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం హైదరాబాద్ జిల్లాలోని 15 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చార్మినార్ నియోజకవర్గం నుంచి ఎంఐఎం నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్ విజయం సాధించారు. -
Cyclone Michaung on Telangana: తెలంగాణపై మిచౌంగ్ తుఫాను ప్రభావం.. జిల్లాలకు ఎల్లో అలెర్ట్
Cyclone Michaung on Telangana: తెలంగాణపై మిచౌంగ్ తుఫాను ప్రభావం ముంచుకొస్తుంది. తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్న గాలులు వీస్తున్నాయి. నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపుల, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
Telangana Elections: ఎన్నికల్లో ఓటమి పాలైన ఆరుగురు మంత్రులు.. వారు ఎవరంటే..
Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ పదేళ్ల తర్వాత అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన వారిలో ఆరుగురు ఈ సారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. -
Telangana Election Results 2023: విజయం సాధించిన 119 నియోజకవర్గాల పార్టీల శాసనసభ్యులు
Telangana Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 119 నియోజకవర్గాల పార్టీల శాసనసభ్యులు! -
Congress CLP Meeting: నేడు సీఎల్పీ సమావేశం.. ఏకాభిప్రాయం వస్తే వెంటనే ప్రమాణ స్వీకారం!
Congress CLP Meeting: ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసిన కాంగ్రెస్ పార్టీ సీఎం ఎంపికపై కసరత్తు చేస్తోంది. పార్టీ తరపున గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలతో కూడిన శాసనసభా పక్షం ఇవాళ ఉదయం 9.30 గంటలకు ఇక్కడి ఓ హోటల్లో సమావేశం కానుంది.
తాజావార్తలు
-
RC 17 : రామ్ చరణ్ – సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ ఓపెనింగ్ అప్పుడే.. అప్డేట్ ఇచ్చిన మైత్రి రవిశంకర్!
-
Donga Naa Koduku Teaser: ఏంటి మౌళి.. పబ్లిక్‌గా టిఫిన్ చేసేస్తున్నావ్..! ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల..
-
Fauzi : ప్రభాస్ బర్త్‌డే స్పెషల్: ‘ఫౌజీ’ నుంచి బిగ్ అప్డేట్.. రివీల్ చేసిన మైత్రీ రవిశంకర్!
-
Marco Rubio: భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోము.. నిరసనలపై మార్కో రూబియో..
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!