Arikepudi Gandhi warning: నేను గాంధీ అన్న పేరు 10 రోజులు పక్కనపెట్టి కౌశిక్ రెడ్డి సంగతి చూస్తా అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Rajanna Sirisilla: న్యాయం చేయాలంటూ 500 మంది విద్యార్థినులు రోడ్డెక్కిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో దారుణం వెలుగులోకి వచ్చింది.
Arekapudi Gandhi: నువ్వు 11 గంటలకు వస్తా అన్నావు రాకుంటే నీ ఇంటికి వస్తా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి అరికెపూడి గాంధీ ప్రతిసవాల్ విసిరారు. దీంతో ఈ వార్త తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
Shashank Manu: హైదరాబాద్ మెట్రో రైలును మూడు కారిడార్లలో 57 స్టేషన్లలో 2 గంటల 41 నిమిషాల 31 సెకన్లలో ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించికున్నాడు శశాంక్ మను.
Rangareddy: రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని చింతపట్ల, మొండిగౌరెల్లి గ్రామాల్లో మంగళవారం రాత్రి 9.30 గంటల నుంచి 12 గంటల వరకు ఆకాశంలో ఎగిరే డ్రోన్ లతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.
BJP Leader Maheshwar Reddy: 10 మంది ఎమ్మెల్యేల మీద స్పీకర్ చర్యలు తీసుకోవాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హై కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.
Fake Doctor: ఉప్పల్ లో ఓ వ్యక్తి ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసి.. వైద్యుడిగా అవతారమెత్తి.. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న ఓ నకిలీ వైద్యుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.