Kaushik Reddy: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తల మధ్య పోలీసులు నివాసానికి వచ్చారు. కంప్లైంట్ ఇవ్వండి అంటూ కౌశిక్ రెడ్డి ని అడిగారు. తనపై దాడి చేయడానికి వచ్చిన వాళ్ళని ఇంటి వరకు ఎందుకు అనుమతి ఇచ్చారు అని పోలీసులకు కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.
BRS Leaders: హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఆయన అనుచరులు దాడిని కేటీఆర్, హరీష్ రావు తీవ్రంగా ఖండించారు.
CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రంలో వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్రంతో చర్చిస్తామన్నారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల సంభవించిన భారీ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇవాళ అమిత్ షాను కలిసి సీఎం రేవంత్ రెడ్డి తెలుపనున్నారు.
Arikepuri Gandhi Arrest : కౌశిక్‌రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు అరికెపూడి గాంధీని అదుపులోకి తీసుకున్నారు.
Arekapudi Gandhi: ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య వివాదం ఇప్పుడు మాటలకు మించి ఇళ్లకు చేరింది. గాంధీ ఇంటికి కౌశిక్ రెడ్డి రాకపోవడంతో సేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ స్వయంగా..
Kamareddy: కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు కాంట్రాక్టర్ తాళాలు వేసిన ఘటన సంచలనంగా మారింది. బిల్డింగ్ పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు తాళాలు తీయమని తేల్చి చెప్పాడు.
Arekapudi Gandhi: కౌశిక్ రెడ్డి కోసం తన ఇంటి ముందు అరికాపూడి గాంధీ కుర్చీ వేసుకుని కూర్చున్నారు. కౌశిక్ రెడ్డి ఇళ్లు నా నియోజక వర్గంలో ఉంది…వానికి కష్టాలు వస్తే నేను ఆదుకున్న అన్నారు. ఉదయం 11 గంటలు అవుతుంది కౌశిక్ రెడ్డి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి రాలేదు కాబట్టి నేను 12 గంటలకు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళుతానని అన్నారు. నన్ను ఎవరు అడ్డుకున్న నేను కౌశిక్ రెడ్డి ఇంటికి వెళుతానని […]
Rachakonda: పిల్లలు ప్రయోజకులుగా మారినప్పుడు తండ్రి హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన కూతురు తనకంటే పెద్ద హోదా అందుకోవడంతో తన మొదటి సెల్యూట్ చేస్తూ ఓ తండ్రి ఉద్వేగానికి లోనైన అరుదైన ఘటనకు SSI ట్రైనీ క్యాడెట్ల మూడో దీక్షాత్ పరేడ్ వేదికైంది.
Kaushik Reddy: నేను 39 ఏళ్ల యువకుడిని.. గాంధీకి 70 ఏళ్ల ముసలోనివి నువ్వు.. నేను రెచ్చిపోతే ఎట్లా ఉంటదో చూసుకో అని అరికెపూడి గాంధీకి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.