Central Team: నేడు మున్నేరు, సూర్యాపేటలో కేంద్ర బృందం పర్యటన..
- నేడు మున్నేరు ముంపు ప్రాంతం- సూర్యాపేట జిల్లాలో కేంద్ర బృందం పర్యటన..
- కేంద్ర బృందం సభ్యులు బుధవారం రాత్రి ఖమ్మంలో బస చేశారు..
- ఇవాళ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Team: నేడు మున్నేరు ముంపు ప్రాంతం, సూర్యాపేట జిల్లాలో కేంద్ర బృందం పర్యటించనున్నారు. కేంద్ర బృందం సభ్యులు బుధవారం రాత్రి ఖమ్మంలో బస చేశారు. ఇవాళ (గురువారం) ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అనంతరం సూర్యాపేట జిల్లాలోని అనంతగిరి, కోదాడ మండలాల్లో నష్టాన్ని పరిశీలిస్తారు.
Read also: Astrology: సెప్టెంబర్ 12, గురువారం దినఫలాలు
Also Read
- Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
- Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
- Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
- Khammam Cyber Fraud : రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. ఖమ్మం కేసులో SIT ఎంట్రీ
నిత్యావసర వస్తువుల నుంచి ఇంటి సామాగ్రి వరకు అన్నీ కొట్టుకుపోయాయి, కొన్ని వస్తువులు వున్నా పాడైపోయాయి సర్వం కోల్పోయాం.. మా జీవితాలకు ఆధారమైన పంట పొలాలు ఇసుక మేటలతో నిండిపోయాయి. ఇల్లు నీట మునగడంతో.. దిక్కుతోచని పరిస్థితిలో, మేము మా ప్రాణాలను కాపాడుకోవడానికి ఇంటిపైకి ఎక్కామని .. ఆదుకోవాలని కేంద్ర బృందానికి వరద బాధితులు మెరపెట్టుకున్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. దీనిని పరిశీలించి నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందం బుధవారం రాష్ట్రంలో పర్యటించింది. రెండు సబ్ టీమ్‌లుగా విడిపోయిన టీమ్.. ఒక సబ్ టీమ్ పంట, ఆస్తినష్టాన్ని పరిశీలించగా, మరో సబ్ టీమ్ తెగిపోయిన రోడ్లు, చెరువులు, వంతెనలు, కాల్వలు తదితర వాటిని పరిశీలించింది. అక్కడక్కడా రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు, ఇరిగేషన్ శాఖలు వరద నష్టాన్ని కేంద్ర బృందం సభ్యులకు వివరించారు.
Pregnancy Drama: 9 నెలల గర్బిణీ బాత్రూంలోకి వెళ్లింది.. ప్రెగ్నెన్సీ మాయమైంది.. ట్విస్ట్ ఏంటంటే?
తాజావార్తలు
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!