BJP Leader Maheshwar Reddy: 10 మంది ఎమ్మెల్యేల మీద స్పీకర్ చర్యలు తీసుకోవాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హై కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. చారిత్రాత్మక మైన తీర్పు, అధికారపార్టీ కి చెంపపెట్టు అన్నారు. పార్టీ పిరాయింపులు చట్టవిరుద్ధం అని కోర్ట్ పేర్కొంది. పొన్నం ప్రభాకర్ స్వాగతించారు… స్వాగతించడం కాదు అమలు చేయాలని కోరుతున్నామన్నారు. పిరాయింపులను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి, పార్టీ మారిన వారి ఇళ్ల ముందు చావు డబ్బు కొట్టాలని చెప్పిన రేవంత్ రెడ్డీ ఈ రోజు ఎందుకు సమర్తిస్తున్నారు? అని ప్రశ్నించారు. తెలంగాణ లో RR ప్రభుత్వం అధికారంలో ఉందా? అని మండిపడ్డారు. 10 మంది ఎమ్మెల్యేల మీద స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వం మరో తప్పు వేసింది… పార్టీ పిరయించిన వ్యక్తి కి PAC చైర్మన్ పదవి ఇచ్చిందన్నారు. ఇది కోర్ట్ తీర్పును వ్యతిరేకించడమే అన్నారు.
Read also: Divorce: విడాకుల తర్వాత కొత్త వ్యాపారాన్ని ప్రారంభించిన దుబాయ్ ప్రిన్సెస్.. డివోర్స్ అంటూ..
తెలంగాణ కాంగ్రెస్ ఏఐసీసీ లో భాగం కాదా అన్నారు. తెలంగాణలో RR కాంగ్రెస్ ఉందా అని ప్రశ్నించారు. ఏఐసీసీకి ఇక్కడి కాంగ్రెస్ కి గ్యాబ్ ఉందన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేతలు RRకి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెడతారని ఏఐసీసీ భయపడుతుంది. హై కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. చారిత్రాత్మక మైన తీర్పు, అధికారపార్టీకి చెంపపెట్టు అన్నారు. పిరాయింపులు చట్టవిరుద్ధం అని కోర్ట్ పేర్కొందన్నారు. పొన్నం ప్రభాకర్ స్వాగతించారు… స్వాగతించడం కాదు అమలు చేయాలని కోరుతున్నా అన్నారు. పిరాయింపులను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి, పార్టీ మారిన వారి ఇళ్ల ముందు చావు డబ్బు కొట్టాలని చెప్పిన రేవంత్ రెడ్డీ ఈ రోజు ఎందుకు సమర్తిస్తున్నారు. తెలంగాణ లో RR ప్రభుత్వం అధికారం లో ఉందా? అని ప్రశ్నించారు. 10 మంది ఎమ్మెల్యేల మీద స్పీకర్ చర్యలు తీసుకోవాలన్నారు. రేవంత్ ప్రభుత్వం మరో తప్పు వేసింది… పార్టీ పిరయించిన వ్యక్తి కి PAC చైర్మన్ పదవి ఇచ్చింది.. ఇది కోర్ట్ తీర్పు ను వ్యతిరేకించడమే అన్నారు.
Jangaon Municipal Commissioner: జనగామ మున్సిపల్ కమిసనర్ కు హైకోర్టు నోటీసులు..