Rangareddy: అర్ధరాత్రి డ్రోన్ల కలకలం.. భయాందోళనలో స్థానికులు
By Bhanu
- యాచారం మండలంలోని మొండి గౌరిల్లి గ్రామం లో కూడా డ్రోన్ కెమెరాలు..
- భయాందోళనలో ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rangareddy: రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని చింతపట్ల, మొండిగౌరెల్లి గ్రామాల్లో మంగళవారం రాత్రి 9.30 గంటల నుంచి 12 గంటల వరకు ఆకాశంలో ఎగిరే డ్రోన్ లతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. రెండు అధునాతన డ్రోన్‌లను గుర్తుతెలియని వ్యక్తులు ఎగరవేయడంతో జనాలు భయంతో వణికిపోయారు. అయితే వీరిని చూసిన గ్రామస్తులు… ఎవరైనా బాంబులు పెట్టాలని ప్లాన్ చేశారా? లేక ఆయా గ్రామాల పరిసర ప్రాంతాల్లో పశువులు, మేకలు, గొర్రెలను అపహరించినట్లు ఆరా తీశారా? అని భయపడ్డాను. సమాచారం అందుకున్న యాచారం పోలీసులు రెండు గ్రామాలకు వెళ్లే, వచ్చే మార్గాల్లో గస్తీ నిర్వహించి డ్రోన్‌లను ఎగురవేసిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో విచారణ వేగవంతం చేసినట్లు సీఐ శంకర్ కుమార్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని గ్రామస్తులు సూచించారు.
Also Read
- ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
తాజావార్తలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..