Jangaon Municipal Commissioner: జనగామ మున్సిపల్ కమిసనర్ కు హైకోర్టు నోటీసులు..
- జనగామ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుకు హై కోర్టు నోటీసులు జారీ..
- ఈ నెల 12న కోర్టు ఎదుట హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jangaon Municipal Commissioner: జనగామ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుకు హై కోర్టు నోటీసులు జారీ చేసింది. అక్రమ నిర్మాణం,ఆక్రమణకు సంబంధించిన ఫిర్యాదుపై అలసత్వం ప్రదర్శించారనే అభియోగంపై ఈ నెల 12న కోర్టు ఎదుట హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. యశ్వంతాపూర్ రెవెన్యూ సర్వే నెంబరు కు చెందిన భూమిలో ఓ ఇంటి నిర్మాణం అక్రమమని,స్థల ఆక్రమణ జరిగిందని చర్యలు తీసుకోవాలని మధుసూధన్ అనే వ్యక్తి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు అందాయి. అయితే.. కమిషనర్ స్పందించకపోవడంతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, శాఖ సెక్రటరీ,స్థానిక మున్సిపల్ కమిషనర్ మరొకరిని ప్రతివాదులుగా చేరుస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణకు హాజరుకాని మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 12 న కోర్టులో హాజరుకావాలని జనగామ మున్సిపల్ కమిషనర్ కు ఆదేశించింది. మున్సిపల్ చట్టం 2019ను అనుసరించి,కమిషనర్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని శాఖ ఉన్నతాధికారులకు కోర్టు డైరెక్షన్ ఇచ్చింది.
Hydra: సున్నం చెరువులో కూల్చివేతలను అడ్డుకున్న ముగ్గురిపై కేసు నమోదు..
Also Read
తాజావార్తలు
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
-
Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!