Arekapudi Gandhi: మా ఇంటికి రాకుంటే నీ ఇంటికి నేనే వస్తా.. కౌశిక్ రెడ్డి కి అరికపూడి సవాల్
- నువ్వు 11 గంటలకు వస్తా అన్నావు రాకుంటే నీ ఇంటికి వస్తా..
- బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి అరికెపూడి గాంధీ ప్రతిసవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arekapudi Gandhi: నువ్వు 11 గంటలకు వస్తా అన్నావు రాకుంటే నీ ఇంటికి వస్తా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి అరికెపూడి గాంధీ ప్రతిసవాల్ విసిరారు. దీంతో ఈ వార్త తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అరికపూడి గాంధీ ఇంటికి వచ్చి బీఆర్ఎస్ కండువా కప్పుతానంటూ పాడి కౌశిక్ రెడ్డి వాఖ్యలపై అరికెపూడి గాంధీ సీరియస్ అయ్యారు. నా ఇంటి వద్ద పోలీసు బందోబస్తు అవసరం లేదని, నీ దమ్ము ఏంటో మా దమ్ము ఏంటో తేల్చుకుందాం అంటూ ప్రతి సవాల్ విసిరారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
Read also: MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో కీలక పరిణామాలు..
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
మరోవైపు అరికెపూడి ఇంటికి వెళ్లి కండువా కప్పుకుంటానని పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు పెద్దఎత్తున కౌశికడ్డి ఇంటికి చేరుకున్నారు. ఒకవేళ అలాంటి ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. పీఏసీ కమిటీ అధ్యక్షుడిగా అరికెపూడి గాంధీని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై కౌశిక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్లుగా మా పార్టీ సభ్యుడైనా అరికెపూడి గాంధీ తెలంగాణ భవన్ కు రావాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రెస్ మీట్ పెట్టి బీఆర్‌ఎస్‌లో ఉన్నానని గాంధీ చెప్పాలి.. గురువారం అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు.. ప్రతిపక్షంలో ఉన్నా ఇవాళ అరికెపూడి గాంధీ ఇంటికి వెళతానని కౌశిక్ రెడ్డి అన్నారు. అయితే బీఆర్‌ఎస్ పార్టీ కండువా వేసుకోండి అంటూ అరికెపూడి గాంధీ ఘాటుగా స్పందించారు.
MG Windsor EV Price: ‘ఎంజీ విండ్‌సోర్’ ఈవీ వచ్చేసింది.. లగ్జరీ, భద్రత మరో లెవల్!
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!