శ్రీవారిమెట్టు మార్గం ద్వారా తిరుమలకు టీటీడీ చైర్మన్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వం వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్గా నియమించింది. 2019లో తొలిసారి టీటీడీ చైర్మన్గా పదవీబాధ్యతలు చేపట్టిని వైవీ సుబ్బారెడ్డికి రెండోసారి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగనున్నారు. చైర్మన్ను మారుస్తారనే వార్తలు వచ్చినప్పటికీ వైసీపీ ప్రభుత్వం సుబ్బారెడ్డి వైపే మొగ్గుచూపింది. రెండోసారి పదవిని చేపట్టిన తరువాత ఆయన శ్రీవారి మెట్టుమార్గం గుండా తిరుమలకు పయనమయ్యారు. గత రెండేళ్లలో తెలియక దోషాలు జరిగి ఉంటే తొలగిపోవాలని కోరుకుంటూ కాలినకడన శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమలకు వెళ్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారినుంచి ప్రజలను కాపాడాలని రెండేళ్లపాటు అనేక కార్యక్రమాలు నిర్వహించినట్టు వైవీ పేర్కొన్నారు. స్వామివారి సేవ చేసుకునే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. తనపై నమ్మకంతో రెండోసారి అవకాశం ఇచ్చినందుకు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలియజేశారు.
Read: ప్రేమకథను తలపించేలా సోనూసూద్, నిధి మ్యూజిక్ వీడియో!
Also Read
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..