Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌కి పెరిగిన వరద.. లంక గ్రామాలకు అలర్ట్..!
- ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం..
- పలు గ్రామాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు..
- కృష్ణా నదీ పరీవాహక ప్రాంత ప్రజలు.. లంక గ్రామాలను అలర్ట్ చేసిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌కి వరద ప్రవాహం రోజురోజుకూ పెరిగిపోతుంది. పులిచింతల నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజ్, పులిచింతల మధ్య క్యాచ్‌మెంట్ ఏరియాలో కృష్ణా నదిలోకి భారీగా వరద నీరు వస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలో అలుగువాగు, ఎద్దుళ్ళ వాగు, పడమటి వాగు, కట్టలేరు, మున్నేరు, వైరా ఏరు పొర్లుతున్నాయి. వరద ఉధృతితో తాత్కాలికంగా భవాని ద్వీపాన్ని క్లోజ్ చేసింది. వరుసగా కురుస్తున్న వర్షాలతో పత్తి, పెసర, మినుము, పంటలపై తీవ్ర ప్రభావం పడింది.
Read Also: Paris Olympics 2024: మరీ అందంగా ఉందని.. పారిస్ ఒలింపిక్స్ నుంచి పంపించేశారు! చివరకు షాక్
Also Read
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
కాగా, కృష్ణా నదికి వరద పోటెత్తడంతో బ్యారేజీకి దిగువ ప్రాంతాలైన దివిసీమలోని లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పులిగడ్డ ఆక్విడెక్ట్ దగ్గర వరద నీరు పది అడుగులకు చేరిపోయింది. వినగడప వాగు పొంగి పొర్లుతుండటంతో గంపలగూడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తిరువూరు అక్కపాలెం పట్టమటి వాగు పొంగిపోవడంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. మరోవైపు పెనుగంచిప్రోలు దగ్గర మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,10,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్‌కి వరద నీరు పోటెత్తడంతో కృష్ణ ఈస్టర్, వెస్ట్రన్ కాల్వలకు 13,768 క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేశారు. దీంతో అధికారులు కృష్ణా నదీ పరీవాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలను అలర్ట్ చేశారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!