Vijayawada Crime: పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. గంటల వ్యవధిలో ఇద్దరు మృతి
- పుట్టిన రోజు వేడుకల్లో విషాదం..
- గంటల వ్యవధిలోనే ఇద్దరు మృతి..
- విజయవాడలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Crime: ఉత్సాహంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.. కానీ, ఆ పుట్టిన రోజు వేడుకలకు గంటల వ్యవధిలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన విజయవాడలో విషాదంగా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భవనీపురంలో నివాసం ఉంటున్న ఖాజా మహమ్మద్ (33) .. తన ఇద్దరు కవల పిల్లలకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాడు.. ఇక, పిల్లల రెండవ పుట్టినరోజు వేడుకలకు కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించాడు కాజా మహమ్మద్.. కుటుంబ సభ్యులందరితో కలిసి ఆదివారం బర్త్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించాడు.. కానీ, రాత్రి 11 గంటల సమయంలో నిద్రపోవడానికి వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు ఖాజా మహమ్మద్.. మరోవైపు.. ఆదివారం పుట్టిన రోజు వేడుకలకు హాజరైన గంగూరులో ఉండే ఖాజా మహమ్మద్ పిన్ని జరీనా బేగం కూడా హాజరయ్యారు.. ఆమె వయస్సు 46 సంవత్సరాలు.. అక్క కొడుకు చనిపోయిన వార్త తెలుసుకొని చూడడానికి ఇచ్చిన ఆమె.. ఒక్కసారిగా ఖాజా మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయారు.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే జరీనా బేగం మరణించినట్టు వైద్యులు తెలిపారు.. అయితే, గంటల వ్యవధిలోనే ఇద్దరు మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లింది.. ఉత్సాహంగా కవలల పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన గంటల వ్యవధిలోనే ఇద్దరు మృతచెందడతో.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు..
Read Also: KL Rahul-LSG: ఊహాగానాలకు చెక్.. లక్నోతోనే కేఎల్ రాహుల్!
Also Read
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
తాజావార్తలు
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!