వెనక్కి తగ్గని కేంద్రం: ఇక అమ్మకం లాంఛనమే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ స్టీల్‌ప్లాంట్ అమ్మకంపై కేంద్రప్రభుత్వం మరోసారి తన స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పింది. విశాఖ ఉక్కును అమ్మడం ఖాయమని తేల్చిచెప్పింది. ఉక్కు పరిశ్రమలో తమకున్న 100శాతం వాటాను అమ్మాలని నిర్ణయించినట్టు కేంద్రం నిన్న రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపింది. ఉక్కు కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణను పునఃపరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరిందని, కానీ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి భగవత్ కిషన్ రావ్ కరాడ్ పేర్కొన్నారు.
Read: బాలకృష్ణ, త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ ?
Also Read
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
రాజ్యసభలో తెలుగుదేశం ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. విశాఖ స్టీల్‌లో పాటుగా దాని అనుబంధ సంస్థలు, సంయుక్త వ్యాపా భాగస్వామ్య సంస్థల్లో కేంద్రానికి ఉన్న వాటాలను విక్రయించాలని నిర్ణయం తీసుకున్నట్టు కరాడ్ సభలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ పాలసీని విడుదలనల చేశామని, ఈ విధానం ప్రకారం సంస్థలను ప్రైవేటీకరించమో లేదంటే మూసేయడమో చేయాలని కరాడ్ తెలపారు. ఇక, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో తమకున్న 100 శాతం వాటాను విక్రయించడం వలన ఆయా సంస్థల్లోకి గరిష్టస్థాయిలో పెట్టుబడులు వస్తాయని, ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాది అవకాశాలు పెరుగుతాయని భగవత్ కిషన్ రావ్ కరాడ్ తెలిపారు.
తాజావార్తలు
-
No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
-
By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
-
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు