JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JC Prabhakar Reddy: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మాజీ మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబం తప్పనిసరిగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఆ కుటుంబం ఎన్నికల బరిలోకి దిగకపోతే రాజకీయంగా సమాధి అయినట్లేనని వ్యాఖ్యానించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబం తమ కుటుంబానికి ప్రత్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలని స్పష్టం చేశారు.
ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్ వస్తుందో తెలియదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మున్సిపల్ చైర్మన్ స్థానం ఓసీకి కేటాయిస్తే తమ కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తారని వెల్లడించారు. ఈ ఎన్నికలు తనకు, కేతిరెడ్డి పెద్దారెడ్డికి మధ్య జరిగే పోరాటమని పేర్కొన్నారు. తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ పార్టీల మధ్య పోటీ కంటే జేసీ కుటుంబం, కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబాల మధ్య ఉన్న రాజకీయ వైరం ప్రధానమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు ఈ విషయాలను గమనించాలని, ఎవరు అభివృద్ధి చేస్తారో పరిశీలించి వారికే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
Also Read
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Ganesh Immersion Without Water: నీళ్లు లేవు గణపయ్య.. క్షమించవయ్యా.. ఎండిన కాలువలోనే విగ్రహాలు..
వైసీపీ నాయకులు రమేష్ రెడ్డి, ఫయాజ్ భాష మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయరాదని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. వారు పోటీ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో అధికారుల వ్యవహారంపైనా ఆయన స్పందించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డికి నచ్చని అధికారులు, పోలీసుల జాబితా ఇస్తే వారిని సెలవుపై వెళ్లేలా చేస్తానని వ్యాఖ్యానించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తాడిపత్రి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
తాజావార్తలు
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!