Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి దగ్గర ఉద్రిక్తత..
- మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి దగ్గర ఉద్రిక్తత..
- VTPSలో ఫ్లయాష్‌ను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నిల్వ ఉంచారని రమేష్ ఆరోపణ..
- ఫ్లయాష్‌ను స్థానిక లారీ యజమానులకు పంపిణీ చేస్తామని జోగి రమేష్ ప్రకటన..
- జోగి రమేష్ ఇంటికి భారీగా పోలీసులు- వైసీపీ కార్యకర్తులు, కొనసాగుతున్న హైటెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jogi Ramesh: Jogi Ramesh: కృష్ణ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. మూలపాడులోని VTPS లో ఫ్లయాష్‌ను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పెద్ద ఎత్తున నిల్వ ఉంచారనీ, ఆ ఫ్లయాష్‌ను స్థానిక లారీ యజమానులకు పంపిణీ చేస్తామని పార్టీ కార్యకర్తలతో కలిసి బయలుదేరిన మాజీ మంత్రి జోగి రమేష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Narendra Modi Biopic : ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్.. టైటిల్ ఇదే.. హీరో ఎవరంటే?
Also Read
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
ఈ సందర్భంగా వైసీపీ నేత జోగి రమేష్ ను భవానీపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఇక, బారికెడ్లు పెట్టి ఎటు వెళ్లకుండా వైసీపీ నేతలను పోలీసులు నిలువరించారు. కార్యకర్తలు, నాయకులు నెట్టుకొని వెళ్లే ప్రయత్నం చేసిన పోలీసులు మాత్రం ఎటు కదలనియలేదు. అలాగే, వైసీపీ నాయకులు, కార్యకర్తలు రెడ్ బుక్ రాజ్యాంగం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
తాజావార్తలు
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!