Vallabhaneni Vamsi vs Yarlagadda Venkatrao: ఎమ్మెల్యే యార్లగడ్డకు వల్లభనేని లీగల్ నోటీసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Vamsi vs Yarlagadda Venkatrao: గన్నవరం నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తో్న్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లీగల్ నోటీసు పంపించారు.. తనపై అసత్య ఆరోపణలు ఆధారాలు లేకుండా చేస్తూ పరువుకు నష్టం కలిగిస్తున్నారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు వల్లభనేని వంశీ మోహన్.. గన్నవరం విమానాశ్రయ టెర్మినల్ పనుల కాంట్రాక్ట్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ… ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు లీగల్ నోటీసులు పంపించారు. తనపై ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేసి పరువుకు భంగం కలిగించారని వంశీ ఆరోపించారు. ఏడు రోజుల్లో క్షమాపణ చెప్పాలని, లేదంటే క్రిమినల్ లేదా సివిల్ డ్యామేజీ దావా వేస్తామని నోటీసుల్లో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును హెచ్చరించారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్..
Also Read
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!