ఏపీలో కరోనా కేసులు విపాటితంగా నమోదవుతున్నా విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ కు నెల్లూరు జిలాల్లో కంట్లో మందు వైద్యం ఇస్తున్న అనందయ కు ప్రభుత్వము సహకరిస్తుంది అని కాకనని గోవర్ధన రెడ్డి అన్నారు. ఈ రోజు వైద్యం చేసి రెండు రోజులు అపి చేస్తాము. ఈ మందుకు సంబందించిన వనమూలికలు సమకూర్చుకోవడానికి సమయం పడుతుంది అని పేర్కొన్నారు. దీనికి అధికారికంగా త్వరలోనే అనుమతి వస్తుంది. ఇంతమంది వస్తారు అని మేము ఊహిచలేదు అని చెప్పిన ఆయన అందరికీ వైద్యం చేస్తాము. ఇంకా నుంచి ఇక్కడకు కాకుండా వారి వారి గ్రామంలోనే పంపిణీ చేస్తాము. ఇతర రాష్ట్రాల వారు వస్తున్నారు. ప్రజల కొద్దిగా ఒప్పిగా ఉండాలి అందరికీ ఇస్తాము. రేపటి నుంచి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి పంపణి చేస్తాము అని పేర్కొన్నారు.