AP Government: మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ధరల ఉల్లంఘనపై సర్కార్ సీరియస్.. లైసెన్స్‌కే ఎసరు..!
- మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలపై ప్రభుత్వం సీరియస్..
- వైన్ షాపులు, బార్లకు సీరియస్ వార్నింగ్..
- ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు లిక్కర్ అమ్మే షాపులపై చర్యలు..
- తొలిసారి దొరికితే ఏకంగా రూ.5 లక్షలు జరిమానా విధింపు..
- రెండోసారి జరిగితే బార్ లేదా లిక్కర్ షాపు లైసెన్స్ రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ లిక్కర్ షాపులకు బైబై చెప్పేసింది.. కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చి.. ప్రైవేట్ మద్యం షాపులను తీసుకొచ్చింది.. అయితే, కొన్ని చోట్ల లిక్కర్ షాపుల్లో తమకు తోచిన ధరలకు అంటే.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది.. మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలపై ఏపీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు లిక్కర్ అమ్మే షాపులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది.. ఎమ్మార్పీ ఉల్లంఘనలకు పాల్పడుతూ తొలిసారి దొరికితే ఏకంగా రూ.5 లక్షలు జరిమానా విధించనున్నారు.. అయినా తీరు మారకుండారెండోసారి కూడా అదే జరిగితే సదరు బార్ లేదా లిక్కర్ షాపు లైసెన్స్ రద్దు చేయనుంది ప్రభుత్వం..
Read Also: Waqf: ‘‘ముస్లింలు నమాజ్ చేసే ఏ స్థలమైనా వక్ఫ్ ప్రావర్టీనే’’.. తృణమూల్ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
మరోవైపు ఇక, బెల్ట్ షాపుల విషయంలో కఠిన చర్యలకు సిద్ధమైంది ప్రభుత్వం.. బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు సాగితే.. బెల్టు తీస్తానంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలుమార్లు హెచ్చరించిన విషయం విదితమే.. మొత్తంగా ఎమ్మార్పీ ధరల ఉల్లంఘన విషయంలో సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది ప్రభుత్వం.. పైసలకు కకుర్తి పడి.. అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగిస్తే.. తొలిసారి రూ.5 లక్షల జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఉంటే.. ఇక, రెండోసారి చిక్కితే మాత్రం లైసెన్స్‌కే ఎసరు రానుంది..
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!