Kadapa: ప్రమాదాలు రోజు జరుగుతూనే ఉన్నాయి. బస్సు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, బైక్ ప్రమాదాలు. ఇలా ప్రమాదాల రోజూ జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాల్లో చిన్నారులు సైతం మరణిస్తున్నారు. సోమవారం ఉదయం వైఎస్‌ఆర్ కడప జిల్లాలో జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మరణించింది. వైఎస్‌ఆర్ కడప జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. స్కూల్‌కి వెళ్లాల్సిన చిన్నారి స్కూల్ బెస్సెక్కి స్కూల్‌కి బయలుదేరింది. అయితే స్కూల్ దగ్గర బస్సు దిగుతుండగా కాలు జారి కిందపడిపోయింది. వెంటనే చిన్నారి మీద నుంచి బస్సు వెళ్లడంతో నాలుగేళ్ల చిన్నారి అక్కడికక్కడే మరణించింది.
Read also: Payal Rajput : బెడ్ పై టెంప్టింగ్ పోజులతో రెచ్చగొడుతున్న పాయల్..
జమ్మలమడుగులో ఓ స్కూలు బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. బస్సు దిగుతుండగా కాలుజారి పడిపోయింది. ఆమె మీదినుంచి బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సోమవారం ఉదయం స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి జీనా మృతి చెందింది. కడపజిల్లా, జమ్మలమడుగులో విశ్వశాంతి స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి చెందింది. బస్సు దిగుతుండగా కాలుజారి పడిపోయింది చిన్నారి. ఆమె పైనుంచి బస్సు వెళ్ళిపోయింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.