సూపర్ స్టార్ కృష్ణ భోజన ప్రియుడు అని, ఆయన ఆహారాన్ని ఆస్వాదిస్తూ తింటారని తెలుగు చిత్రసీమలో ప్రముఖులు చెబుతుంటారు.

కృష్ణ ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ డైట్ ప్లాన్ ఫాలో అయ్యేవారు

కృష్ణకు ఉన్న అలవాట్లలో మరొకటి... ఇంటి భోజనం! ఆయన బయట ఫుడ్ అసలు తినరు.

షూటింగ్స్ కోసం అవుట్ డోర్ వెళ్ళినప్పుడు కూడా తన కోసం ప్రత్యేకంగా వంట చేయించుకునేవారు.

ఆయన అసలు అన్నం ఎక్కువ తినరు. కూరలు మాత్రం ఇష్టంగా తింటారు

కృష్ణకు తందూరీ చికెన్ అంటే మహా ఇష్టం.

తందూరీ చికెన్ అంటే హోటల్స్ నుంచి ఆర్డర్ చేసేవారని అనుకుంటారేమో!? ఇంటిలో ప్రత్యేకంగా వంట చేయించేవారు.

ఆయన ఎక్కువ తినే కూరల్లో ఫిష్ (చేపలు) ఒకటి.