తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు రష్మి గురంచి పెద్దగా పరిచయం అవసరం లేదు

బజర్దస్త్‌ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది

గుంటూరు టాకీసు సినిమాతో వెండి తెరకు హీరోయిన్‌ గా పరిచయం అయ్యింది.

యంకర్‌ రష్మి వెకేషన్‌ లో ఆహ్లాదంగా గడుపుతోంది

తాజాగా నటించిన బొమ్మ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కావడంతో సక్సెస్‌ ను ఎంజాయ్‌ చేస్తోంది.

నీటి కొలనులో ఈత కొడుతూ జాలీగా గుడుపుతోంది