వైరల్.. అభయ్ రామ్ ఫోటోను షేర్ చేసిన ఎన్టీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. నందమూరి అభిమానులు ఎన్టీఆర్‌ను అమితంగా ఇష్టపడుతుంటారు. అటు సోషల్ మీడియాలోనూ ఎన్టీఆర్‌కు మిలియన్‌ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ అకౌంట్ల ద్వారా ఎన్టీఆర్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు. అందుకే ఆయన ఏ ఫోటో షేర్ చేసినా క్షణాల్లోనే అది వైరల్‌గా మారుతుంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంతో పాటు ప్యారిస్ టూర్‌లో ఉన్నాడు. శనివారం ఉదయమే ఆయన తన ఫ్యామిలీతో కలిసి ప్యారిస్ వెళ్లాడు.
Read Also: ఫ్యామిలీతో ఎన్టీఆర్ వెకేషన్.. ఈ సమయంలో అవసరమా..?
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా ఓ ఎమోషనల్ పిక్ షేర్ చేశాడు. తన పెద్దకుమారుడు అభయ్ రామ్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోను షేర్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. సదరు ఫోటోలో ఎన్టీఆర్… అభయ్ రామ్‌ను ప్రేమతో ముద్దాడుతుండగా… వెనుక ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ కనిపిస్తోంది. ఈ ఫోటోను చూసిన నందమూరి అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. యూరప్ పర్యటనలో తారక్ తన కుటుంబంతో వారం లేదా పది రోజులు గడపనున్నట్లు తెలుస్తోంది. గత రెండేళ్లుగా ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ఎన్టీఆర్ బిజీబిజీగా గడిపాడు. సంక్రాంతి తర్వాత కొరటాల శివ సినిమాతో మళ్లీ మేకప్ వేసుకోనున్నాడు. ఈ మధ్యలో దొరికిన విరామాన్ని తారక్ కుటుంబంతో గడుపుతున్నాడు. కాగా చంద్రబాబు కంటతడి పెట్టుకున్న ఘటనపై శనివారం ఓ వీడియో ద్వారా జూ.ఎన్టీఆర్ స్పందించిన విషయం తెలిసిందే.

తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!