NTR: నందమూరి నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. తాత పేరును నిలబెడుతూ నందమూరి లెగసీని ముందుకు తీసుకెళ్తున్నాడు.
NTR: నందమూరి తారకరామారావు పోలికలతో పాటు నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొంది.. విమర్శలను ఎదుర్కొని.. ఇప్పుడు దేశానికే గర్వకారణం అని అనిపించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్.
జూ. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషనలలో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. మార్చి 25 న ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో ప్రెస్ మీట్స్, ఈవెంట్స్ అంటూ ఎన్టీఆర్ అన్నింటిలోనూ చురుకుగా పాల్గొంటున్నాడు. ఇక మరోపక్క ఎన్టీఆర్ ఫ్యామిలీ తిరుమల స్వామివారిని దర్శించుకోవడం ప్రస్తుతంహాట్ టాపిక్ గా మారింది. మంగళవారం ఉదయం ఎన్టీఆర్ కుటుంబం తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. ఎన్టీఆర్ భార్య ప్రణతి, ఆయన తల్లి షాలిని తో పాటు నందమూరి నట వారసులు అభయ్…
టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. నందమూరి అభిమానులు ఎన్టీఆర్‌ను అమితంగా ఇష్టపడుతుంటారు. అటు సోషల్ మీడియాలోనూ ఎన్టీఆర్‌కు మిలియన్‌ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ అకౌంట్ల ద్వారా ఎన్టీఆర్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు. అందుకే ఆయన ఏ ఫోటో షేర్ చేసినా క్షణాల్లోనే అది వైరల్‌గా మారుతుంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంతో పాటు ప్యారిస్ టూర్‌లో ఉన్నాడు. శనివారం ఉదయమే ఆయన తన ఫ్యామిలీతో కలిసి ప్యారిస్ వెళ్లాడు. Read…
దీపావళీ పండగ సందర్భంగా సోషల్ మీడియా సెలబ్రిటీల ఫొటోలతో కళకళలాడుతున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్స్, స్టార్ హీరోల ఫోటోలు షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, తన వారసులతో దీపావళీ జరుపుకుంటున్న ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అభయ్ రామ్, భార్గవ్ రామ్ మధ్య తారక రామారావు సాంప్రదాయ దుస్తులతో కనిపించి కనువిందు చేశారు. తారక్ ఎప్పుడు తన వారసుల ఫోటోలను సోషల్ మీడియా లో పంచుకోడు. ఇలా పండగవేళ ముగ్గురు రామ్’లు కనిపించడంతో ఎన్టీఆర్…