Home
Ntr Fans
Ntr Fans News
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో అభిమానుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘డ్రాగన్’ చిత్ర షూటింగ్ సమయంలో భుజానికి తీవ్ర గాయమై కొద్దిరోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్, ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిర్మాత కార్తికేయపై ఉన్న ప్రత్యేక అభిమానంతో, తన ఆరోగ్య పరిస్థితిని పక్కనపెట్టి తారక్ ఈ కార్యక్రమానికి హాజరుకావడం చిత్ర… -
Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?
Jr NTR: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ డెసిషన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాక, ఆయన అభిమానుల్లోనూ టెన్షన్ రేపుతున్నాయి. వెండితెరపై తన గంభీరమైన డైలాగ్ డెలివరీతో రికార్డులు తిరగరాయాల్సిన మ్యాన్ ఆఫ్ మాసెస్, వరుసగా ఇతర హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్లు ఇస్తూ వెళ్లడంపై స్వయంగా ఆయన అభిమానులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’, అఖిల్ ‘లెనిన్’ ప్రాజెక్టులకు తన గొంతును అందించిన తారక్, తాజాగా విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్… -
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో, అజయ్ కేఆర్ సమర్పణలో సీనియర్ మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎం.ఎస్. రాజు మీడియాతో ముచ్చటించి పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. అంతేకాక తాజాగా… -
RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్‌పై సస్పెన్స్..
RAW NTR Controversy: తిరుపతిలో నేడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం నిర్వహించనున్న ప్రెస్ మీట్ రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల ‘RAW NTR’ పేరుతో వెలుగులోకి వచ్చిన సంస్థ, ఎన్టీఆర్ పేరుతో రూ.100 కోట్ల విలువైన ‘మా ఊరు–వాడ’ సేవా కార్యక్రమం ప్రకటించడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై వివాదాలు నెలకొన్న నేపథ్యంలో పలు కీలక అంశాలను వెల్లడిస్తామని ‘రా ఎన్టీఆర్’ సంస్థ నిర్వాహకుడు సాయి రూప్ ప్రకటించారు. తిరుపతిలోని తాజ్ హోటల్లో ఈ… -
JR NTR : ఎన్టీఆర్ పై ఆ బ్యాడ్ సెంటిమెంట్ తొలగిపోయినట్టే..
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ మిగతా హీరోల కంటే చాలా భిన్నంగా ఉంటాడు. అందరితో కలిసిపోతాడు. తాను సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే ఎవరైనా సినిమా ఈవెంట్ కు పిలిస్తే కచ్చితంగా వెళ్తుంటాడు. తెలుగులో యావరేజ్ హీరోల సినిమాలకు తరచూ వచ్చి సపోర్ట్ చేస్తాడు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోల సినిమాలకు కూడా వచ్చి సాయం అందిస్తాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు రీసెంట్ గా కొంత బ్యాడ్ సెంటిమెంట్… -
JR NTR : నొప్పితోనే ఈవెంట్ కు తారక్.. ఇబ్బంది పడుతూనే..
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే రీసెంట్ గా ఓ యాడ్ షూటింగ్ చేస్తుండగా ఎన్టీఆర్ గాయపడ్డాడు. పెద్ద ప్రమాదమేం లేదని టీమ్ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అలాంటి ఎన్టీఆర్ తాజాగా రిషబ్ శెట్టి హీరోగా వస్తున్న కాంతార-1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించాడు. తాజాగా నిర్వహించిన ఈవెంట్ లో ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో మెరిశాడు. అయితే ఈవెంట్ లో ఎన్టీఆర్… -
Jr NTR Injured: ఎన్టీఆర్‌కు గాయాలు.. షాక్ లో ఫాన్స్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ప్రమాదం అనే న్యూస్ నందమూరి అభిమానులను కలవరపెడుతోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే కర్ణాటక, హైదరాబాద్‌లో కొన్ని కీలక షెడ్యూల్స్ చిత్రీకరించారు. త్వరలోనే విదేశాల్లో షూటింగ్‌కు రెడీ అవుతున్నారు. రీసెంట్‌గాగా ఎన్టీఆర్ వర్కౌట్ వీడియో ఒకటి బయటికి రాగా.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. సిక్స్ ప్యాక్ బాడీతో అదిరిపోయే లుక్‌లో ఉన్నాడు టైగర్. ఆయన డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ప్రశాంత్ నీల్ సినిమాలో… -
NTR Fan : అందుకే ఎన్టీఆర్ పై బూతుల ఆడియో లీక్ చేశా
NTR Fan : జూనియర్ ఎన్టీఆర్ మీద టీడీపీ అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆడియో పెద్ద దుమారమే రేపింది. ఈ విషయంపై ఇప్పటికే ఫ్యాన్స్ ప్రెస్ మీట్ పెట్టి ఏకి పారేశారు. బహిరంగంగా క్షమాపణ చెప్పడమే కాకుండా టీడీపీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ఎవరికైతే ఫోన్ చేశాడో.. ఆ ధనుంజయ నాయుడు ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడాడు. నేను ఎన్టీఆర్ కు పెద్ద అభిమానిని. తెలుగు దేశం పార్టీలో… -
NTR Fans : టీడీపీ ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పకుంటే ఇంటి ముట్టడి!
జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుగుదేశం పార్టీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడిన మాటలు ఎంత కలకలం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయం మీద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటివరకు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతూ వచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా ఏకంగా మీడియా ముందుకు వచ్చి సదరు ఎమ్మెల్యేకి అల్టిమేటం జారీ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి నీచంగా మాట్లాడతారా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ సత్తా ఏంటో చూపిస్తాం అని… -
JR NTR : ఎన్టీఆర్ కు జరిగిందే మీకూ జరగొచ్చు.. సింగర్ మద్దతు..
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలు తాను చేసినవి కాదని దగ్గుపాటి చెబుతున్నారు. కానీ ఈ వివాదం మాత్రం ఆగట్లేదు. అటు సీఎం చంద్రబాబు కూడా ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు టాలీవుడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ పై కామెంట్స్ ను ఎవరూ పెద్దగా ఖండించట్లేదు. ఈ క్రమంలోనే స్టార్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్…
తాజావార్తలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
-
Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
-
Tilak Varma: “ఇది కదా తెలుగోడి పవర్”.. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!