* నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. ఉదయం 11 గంటలకు మంత్రివర్గ భేటీ.. డ్రోన్ పాలసీపై పలు సంస్థలకు భూకేటాయింపులపై చర్చ.. అమరావతిలో పలు పనులకు ఆమోదం.. ప్రధాని మోడీ అమరావతి పర్యటనపై కేబినెట్ లో చర్చ..
* నేడు కర్నూలుకు వైసీపీ అధినేత జగన్.. కోట్ల హర్షవర్థన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొననున్న జగన్..
* నేడు గుంటూరు జిల్లాలో మంత్రి లోకేశ్ పర్యటన.. ఉండవల్లిలో ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న లోకేశ్..
* నేడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ.. తెల్లరాయి అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని కాకాణిపై కేసు నమోదు చేసిన పోలీసులు..
* నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన.. జోగిపేటలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి దామోదర..
* నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం..
* నేడు చలో సెక్రటేరియేట్ కి పిలుపు ఇచ్చిన నేపధ్యంలో ఓయూ విద్యార్థి సంఘాల నేతలను ముందస్తు అరెస్టులు చేసిన పోలీసులు..
* నేడు రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు.. చర్చ కోసం 8గంటలు కేటాయింపు..
* నేడు ఐపీఎల్ లో కోల్ కతా వర్సెస్ హైదరాబాద్.. కోల్ కతా వేదికగా రాత్రి 7.30 గంటలకి మ్యాచ్..