ఉదయాస్తమాన టికెట్లపై టీటీడీ క్లారిటీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల తిరుపతి దేవస్థానం ఉదయాస్తమాన సేవా టిక్కెట్లపై క్లారిటీ ఇచ్చింది. ఈ సేవను 1982లోనే ప్రారంభించినట్టు అదనపు ఈఓ ధర్మారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 531 సేవా టికెట్లను మాత్రమే భక్తులకు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. చిన్న పిల్లల కార్డిక్ ఆసుపత్రి ఏర్పాటుకు 500 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నట్టు ఆయన తెలిపారు.
Read: హీరో నానికి థాంక్స్ చెప్పిన మహిళా నేత..
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
చిన్న పిల్లల హాస్పటల్‌కు కోటి రూపాయల విరాళంగా అందించిన భక్తులకు ప్రవిలేజ్గా ఉదయాస్తమాన సేవా టిక్కెట్లు కేటాయిస్తామని అన్నారు. ఆన్లైన్ విధానంలో టిక్కెట్లను పారదర్శకంగా భక్తులకు కేటాయిస్తున్నట్టు టీటీడీ తెలియజేసింది. ఇక ఇదిలా ఉంటే, రేపు టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి రూ. 300 టిక్కెట్లను రిలీజ్ చేయనుంది. రేపు ఉదయం 9 గంటలకు ఈ టిక్కెట్లను జారీ చేయనున్నారు.
తాజావార్తలు
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!