రాజకీయాల్లో శశికళ రీఎంట్రీ ఇస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో చిన్నమ్మగా ప్రసిద్ధి చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి శశికళ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్నా డీఎంకే పార్టీ ఓటమిపాలైంది. ఈ ఎన్నికలకు ముందు తాను రాజకీయాల్లోకి రావడం లేదని, ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. జైలునుంచి రిలీజ్ అయ్యాక అన్నాడీఎంకేలో చక్రం తిప్పేందుకు ప్రయత్నించగా కుదరలేదు. అనుకూల వర్గం కూడా ఆమెకు దూరంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇటీవలే తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి, జయలలితకు అనుంగ శిష్యుడు ఓ పన్నీర్ సెల్వం భార్య మరణించిన సమయంలో శశికళ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. ఆ తరువాత తిరిగి ఆమె రాజకీయాల్లోకి వచ్చేందుకు పావులు కదుపుతున్న సమయంలో ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆమెకు చెందిన రూ.100 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. జయలలిత మొదటిసారి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఆమె నిచ్చెలి శశికళ పయనీర్ గ్రామంలో 24 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అప్పట్లో రూ.20 లక్షలతో కొనుగోలు చేసిన ఈ ఆస్తుల విలువ ఇప్పుడు రూ.100 కోట్లకు పైగా ఉంది. ఈ ఆస్తులను ఆదాయానికి మించి ఆస్తులుగా కోర్టు పేర్కొన్నది. దీంతో ఈడీ ఈ ఆస్తులను ఇప్పుడు జప్తు చేసింది. ఎలాగైనా రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్న శశికళకు ఇది ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు.
Read: వైరల్: దుబాయ్ షేక్ నోట అచ్చ తెలుగు పాట… నెట్టింట వైరల్…
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
తాజావార్తలు
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!