వాట్సాప్‌లో ఫైల్ పంపుతున్నారా? ఈ విషయం మీకు తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత కాలంలో వాట్సాప్ వినియోగించనివారే ఉండరు. ప్రతి ఒక్కరి సెల్ఫోన్లో వాట్సాప్ ఉంటుంది. యూజర్లు వాట్సాప్‌ను పలురకాలుగా ఉపయోగిస్తుంటారు. కొందరు చాటింగ్ కోసం ఉపయోగిస్తే మరికొందరు ఫోటోలు, వీడియోల కోసం వినియోగిస్తారు. అయితే వాట్సాప్‌లో డాక్యుమెంట్ రూపంలో ఏదైనా ఫైల్‌ను పంపేటప్పుడు సీరియల్ నంబర్స్ కనిపిస్తుంటాయి. మీరు ఎప్పుడైనా ఆ సీరియల్ నంబర్‌ను గమనించారా? ప్రతి సీరియల్ నంబర్ సుమారు 14 అంకెలను కలిగి ఉంటుందన్న విషయం మీకు తెలుసా?
Read Also: గాల్లో వేలాడుతున్న రైల్వే ట్రాక్.. నిలిచిపోయిన రైళ్లు
Also Read
వాట్సాప్‌లో డాక్యుమెంట్ రూపంలో పంపే ఫైలులో కనిపించే నంబర్‌కు ఉండే 14 అంకెలు దేనిని సూచిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాట్సాప్‌లో ఎవరికైనా మనం ఎన్నిసార్లు ఫైల్ పంపిస్తే అన్ని సార్లు ఓ నంబర్ జనరేట్ అవుతుంది. ఆ నంబర్ డేట్, టైమ్‌ను తెలియజేస్తుంది. ఉదాహరణకు ఫైల్ నంబర్ 20210825_093436 ఉందని భావిస్తే… అందులో తొలి నాలుగు నంబర్లు ఇయర్‌ను సూచిస్తాయి. అంటే 2021 అనేది సంవత్సరం అన్నమాట. 0825 అనేవి నెల, తేదీని ఇండికేట్ చేస్తాయి. అండర్ స్కోర్ తర్వాత కనిపించే నంబర్లు గంటలు, నిమిషాలు, సెకన్లను తెలియజేస్తాయి. 09 అంటే గంటలు, 34 అంటే నిమిషాలు, 36 అంటే సెకన్లు. దీని అర్థం… 9 గంటల 34 నిమిషాల 36 సెకన్లకు మీరు ఫైల్‌ను పంపారని చూపించడం. ఈ విలువైన సమాచారాన్ని మీ సన్నిహితులకు కూడా షేర్ చేసి తెలియజేయండి.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!