ప్రస్తుత కాలంలో వాట్సాప్ వినియోగించనివారే ఉండరు. ప్రతి ఒక్కరి సెల్‌ఫోన్‌లో వాట్సాప్ ఉంటుంది. యూజర్లు వాట్సాప్‌ను పలురకాలుగా ఉపయోగిస్తుంటారు. కొందరు చాటింగ్ కోసం ఉపయోగిస్తే మరికొందరు ఫోటోలు, వీడియోల కోసం వినియోగిస్తారు. అయితే వాట్సాప్‌లో డాక్యుమెంట్ రూపంలో ఏదైనా ఫైల్‌ను పంపేటప్పుడు సీరియల్ నంబర్స్ కనిపిస్తుంటాయి. మీరు ఎప్పుడైనా ఆ సీరియల్ నంబర్‌ను గమనించారా? ప్రతి సీరియల్ నంబర్ సుమారు 14 అంకెలను కలిగి ఉంటుందన్న విషయం మీకు తెలుసా? Read Also: గాల్లో వేలాడుతున్న రైల్వే…