Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- జముయి లైంగిక వేధింపుల కేసులో షాకింగ్ ఘటన
- కోర్టులో నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- ప్రధాన నిందితుడి తండ్రిపై క్రిమినల్ కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీహార్‌లోని జముయి లైంగిక వేధింపుల కేసులో నిందితుడు హరేరామ్ యాదవ్‌ను కోర్టులో హాజరుపరిచినప్పడు షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. న్యాయస్థానం దగ్గర ఓ న్యాయవాది చెంప పగలగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
నివేదికల ప్రకారం.. కోర్టులో హాజరైన సమయంలో న్యాయవాది ఆకాష్ పాండే.. నిందితుడు హరేరామ్ యాదవ్‌పై చేయి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇతర న్యాయవాదులు కూడా దాడి చేయడానికి ప్రయత్నించగా పోలీసులు నిందితుడిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
ఇక ఈ కేసులో పోలీస్ ఎన్కౌంటర్ తర్వాత అరెస్టైన ప్రధాన నిందితుడు నందన్ యాదవ్ తండ్రి గనోరి యాదవ్‌పై 23 ఏళ్ల నాటి జంట హత్యల కేసులో క్రిమినల్ కేసు నమోదు చేశారు. 2003లో ప్రతాప్పూర్ గ్రామంలో ఇద్దరు సోదరుల హత్య కేసులో గనోరి యాదవ్ నిందితుడిగా ఉన్నాడు. ఆ ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడిని ప్రతాప్పూర్ గ్రామంలో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీ విధించారు. పోలీసుల కథనం ప్రకారం.. 2003 ఏప్రిల్ 3న టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాప్పూర్ గ్రామంలో కాంట్రాక్టు వివాదం కారణంగా డీపీ యాదవ్, పూణే యాదవ్‌లు హత్యకు గురయ్యారు. ఈ ఘటన జరిగిన తర్వాత మృతుల తల్లి సంసారీ దేవి.. గనోరి యాదవ్‌ను నిందితుడిగా పేర్కొంటూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు.
సెప్టెంబర్ 19న మద్వా గ్రామంలో 10వ తరగతి విద్యార్థినిపై దుండగులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
- Tags
- bihar
- Hareram Yadav
- Jamui case
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!