లఖింపూర్ ఖేరీ ఘటన: క్రైమ్ బ్రాంచ్ ముందుకు కేంద్రమంత్రి కుమారుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని లఖింపూర్ ఖేరి ఘటనకు కారణమైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రా ఈరోజు క్రైమ్ బ్రాంచ్ ముందు హాజరయ్యారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆశిశ్ మిశ్రాకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన ఈరోజు క్రైమ్ బ్రాంచ్ ముందు హాజరయ్యారు. ప్రస్తుతం పోలీసులు ఆశిశ్ మిశ్రాను విచారణ చేస్తున్నారు. లఖింపూర్‌లో కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 3 తేదీన నిరసనలు చేస్తున్నారు. ఆ సమయంలో కేంద్ర మంత్రి కుమారుడి కారు రైతులపైకి దూసుకెళ్లింది. ఆ ఘటనలో నలుగురు రైతులు మృతి చెందారు. అనంతరం జరిగిన ఘటనలో మరో ఐదుగురు మృతి చెందారు. దీనిపై పోలీసులు వెంటనే ఎలాంటి చర్యలు తీసుకొకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి ప్రతిపక్షాలు. దీనిపై సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో పాటుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో పోలీసులు ఆశిశ్ మిశ్రా కు నోటీసులు జారీ చేశారు.
Read: బంపర్ ఆఫర్: గ్యాస్‌ను ఇలా బుక్‌చేస్తే…బంగారం ఉచితం…
Also Read
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!