Pakistan: పాకిస్తాన్‌లో పేలుళ్లు… 13 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్‌లో ఘోర జరిగింది. ఉగ్రవాద నిరోధక మందుగుండు సామగ్రి డిపోలో సోమవారం జరిగిన రెండు పేలుళ్ల సంభవించాయి. ఈ ఘటనలో దాదాపు 13 మంది మృతి చెందారు. 50 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల సామగ్రికి మంటలు అంటుకున్నాయని భావిస్తున్నారు. పేలుళ్లకు సంబంధించిన ఇతర కోణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు అధికార ప్రతినిధి తెలిపారు. ఈ పేలుళ్లు ఆత్మాహుతి దాడి లేదా ఉగ్రవాద చర్యగా కనిపించడం లేదని ఉగ్రవాద నిరోధక విభాగం ప్రాంతీయ చీఫ్ సోహైల్ ఖలీద్ విలేకరులతో అన్నారు.
Also Read:Off The Record: రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్.. పెండింగ్ బిల్లుల కథ కంచికి చేరినట్టేనా..?
ఈ పేలుళ్లలో మరణించిన వారిలో ఎక్కువ మంది పోలీసు ఉగ్రవాద నిరోధక అధికారులేనని, భవనం పక్కనే వెళ్తున్న ఒక మహిళ మరియు ఆమె బిడ్డ కూడా మరణించారని హయత్ చెప్పారు. లోయలోని ఉగ్రవాద నిరోధక కార్యాలయంలో పేలుళ్లు సంభవించాయని ప్రావిన్షియల్ పోలీస్ చీఫ్ అక్తర్ హయత్ తెలిపారు. దాడికి సంబంధించి ఎటువంటి ఆధారాలు గుర్తించలేదని తెలిపారు. లోయలో పాకిస్థాన్ పోలీసులు, మిలిటరీ వారి తీవ్రవాద వ్యతిరేక సిబ్బంది గణనీయమైన ఉనికిని కలిగి ఉన్నారు. 2012లో సుందరమైన లోయలో నోబెల్ గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపి గాయపరిచారు. 2018లో పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో వైమానిక దాడిలో మరణించిన పాకిస్థాన్ తాలిబాన్ మాజీ చీఫ్ ముల్లా ఫజులుల్లా జన్మస్థలం.
Also Read
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
- Uzbekistan: భారతీయులకు గుడ్న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
- Tags
- Pakistan
- Swat valley
- terrorism
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!