పాకిస్థాన్ లో మరోసారి బాంబు పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. వరుసగా రెండు పేలుళ్ల కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 12 మంది పోలీసులు ఉన్నారు. ఈ పేలుడులో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
పాకిస్థాన్‌లో ఘోర జరిగింది. ఉగ్రవాద నిరోధక మందుగుండు సామగ్రి డిపోలో సోమవారం జరిగిన రెండు పేలుళ్ల సంభవించాయి. ఈ ఘటనలో దాదాపు 13 మంది మృతి చెందారు. 50 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
దాయాది దేశం పాకిస్తాన్ లో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాకిస్తాన్ ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్ లో ఈ ప్రమాదం జరిగింది. టూరిస్టులతో వెళ్తున్న వాహనం జారి లోయలో పడింది. దీంతో 11 మంది మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. వాయువ్య పాకిస్తాన్ లోని ఖైబర్ ప్రావిన్స్ ప్రకృతి అందాలకు నెలవు. అక్కడ ఉంటే స్వాత్ లోయ ప్రపంచంలోనే అందమైన ప్రదేశాల్లో ఒకటిగా ఉంది. ఈ…