తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఆయన సినిమాలు విడుదల అయ్యాయి.. విక్రమ్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తంగలాన్. విజువల్స్ పరంగా హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఉంటుందట . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది.. ఇక నార్త్ లో మంచి డిమాండ్ కోసం తీసుకుని రావడానికి, అక్కడి జెయింట్ ప్రొడక్షన్ హౌస్‌లతో చర్చలు జరుపుతున్నారట కె.ఇ.జ్ఞానవేల్ రాజా. ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ను నిర్మించినట్టు చెబుతున్నారు.
ఈ షూటింగ్ డేట్స్, బడ్జెట్ అనుకున్నదానికన్నా ఎక్కువయ్యాయి. అయినా, మేకర్స్ ఎంతో ప్యాషన్‌తో ను పూర్తి చేశారు.. ఈ సినిమా ఎడిటింగ్ దశలో ఉంది.. ఇకపోతే జీవి ప్రకాష్ ఈ సినిమా త్వరలోనే తంగలాన్ టీజర్ విడుదలవుతుంది. మరో రేంజ్‌లో ఉంది టీజర్. చూసిన వాళ్లకి గూస్‌బంప్స్ వస్తాయి.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన అన్ని సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.. తంగలాన్ ప్రొడ్యూసర్ ధనంజయన్ ఓ మీడియా హౌస్‌తో మాట్లాడుతూ.. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు..
ఇకపోతే తంగలాన్‌లో చియాన్ విక్రమ్, పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్, పశుపతి, హరికృష్ణన్ అన్బుదురై కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీరియడ్ డ్రామా ఫిల్మ్ ఇది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో సాగుతుంది. స్థానికంగా ఉంటున్నవారికి, ఆక్రమదారులకు మధ్య జరిగే గొడవగా తంగలాన్‌ని చిత్రీకరిస్తున్నారు. కిశోర్‌కుమార్ టోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. సెల్వ ఎడిటింగ్ పనులు చేస్తున్నారు. పా. రంజిత్ సొంత ప్రొడక్షన్ హౌస్ నీలమ్ ప్రొడక్షన్స్, జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ కలిసి నిర్మిస్తున్నాయి.. ఈ సినిమాను 2024 జనవరి 26 న ప్రేక్షకుల ముందుకు తీసుకురాన్నట్లు తాజాగా మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసారు.. 2024 సంక్రాంతికి ఇప్పటికే ఉన్నపళంగా రష్ పెరిగింది. గుంటూరు కారం జనవరికి రావడం పక్కా అని ఆల్రెడీ చెప్పేశారు మహేష్‌బాబు. హనుమాన్ కూడా ఎప్పటి నుంచో సంక్రాంతి సీజన్ మీద ఆశలు పెంచుకుంటోంది. వెంకటేష్ హీరోగా నటిస్తున్న సైంధవ్ సంక్రాంతికే రిలీజ్ అవుతోంది. రవితేజ ఈగిల్ కూడా జనవరికే రిలీజ్.. ఇప్పుడు ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో చేరింది.. రిజల్ట్ ఎలా ఉంటుందో.. తెలుగు సినిమాలకు ఎలాంటి పోటీని ఇస్తుందో చూడాలి..
#ThangalaanTeaser dropping on 1st November #Thangalaan arriving at cinemas worldwide on 26th January, 2024#ChiyanVikram @Thangalaan @beemji @kegvraja @StudioGreen2 @officialneelam @parvatweets @MalavikaM_ @DanCaltagirone @gvprakash @NehaGnanavel @Dhananjayang @ANITHAera… pic.twitter.com/RP2lqMFLvF
— Vamsi Kaka (@vamsikaka) October 27, 2023