తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఆయన సినిమాలు విడుదల అయ్యాయి.. విక్రమ్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తంగలాన్. విజువల్స్ పరంగా హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఉంటుందట . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది.. ఇక నార్త్ లో మంచి డిమాండ్ కోసం తీసుకుని రావడానికి, అక్కడి జెయింట్ ప్రొడక్షన్ హౌస్‌లతో చర్చలు జరుపుతున్నారట కె.ఇ.జ్ఞానవేల్ రాజా. ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ను నిర్మించినట్టు…
సంక్రాంతి సీజన్ అనగానే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎక్కడా లేని జోష్ వస్తుంది. లాంగ్ లీవ్స్, ఫ్యామిలీస్ అన్నీ కలిసి ఉండడం కలెక్షన్స్ కి మంచి బూస్ట్ ఇస్తాయి. ఈ సీజన్ లో ఒక యావరేజ్ సినిమా పడినా కలెక్షన్స్ కెరీర్ బెస్ట్ అనిపించే రేంజులో ఉంటాయి. అందుకే సంక్రాంతి సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. 2024 సంక్రాంతి సీజన్ రిలీజ్ ని టార్గెట్ చేస్తూ ఈ ఏడాది స్టార్టింగ్ లోనే అనౌన్స్మెంట్ వచ్చాయి…