MLC Kavitha: పెట్రోల్ బంకుల్లో, గ్యాస్ సిలిండర్లపై మోడీ ఫొటోలు పెడతాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. కేంద్రమంత్రులు సైతం రాష్ట్రంలో పర్యటిస్తూ.. టీఆర్ఎస్ సర్కార్‌ను టార్గెట్ చేస్తున్నారు.. ఈ మధ్య.. రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. రేషన్ షాపు దగ్గర ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో విషయాన్ని లేవనెత్తిన విషయం తెలిసిందే.. అయితే.. పెట్రోల్ బంకుల వద్ద, గ్యాస్ సిలిండర్లపైన, యూరియా బస్తాల మీద కచ్చితంగా ప్రధాని మోడీ ఫొటోలు పెడతాం అంటున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. నిజామాబాద్‌లో కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ.. రూ. 10లక్షల కోట్లు తన మిత్రులకు పంచి పెట్టారు.. కానీ, ప్రజలకు అమలు చేసే సంక్షేమ పథకాలు ఇవ్వొద్దంటున్నారని ఫైర్ అయ్యారు..
Read Also: Thatikonda Rajaiah: ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. మరోసారి కడియం ప్రస్తావన..!
Also Read
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి పంచాయితీ పెట్టుకుంటున్నారని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత… టీఆర్ఎస్‌ను ఆగం పట్టించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆమె.. ఈ మధ్య నిజామాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్… రేషన్ దుకాణానికి వెళ్లి ప్రధాని మోడీ ఫొటో పెట్టలేదని గొడవ పడ్డారని మండిపడ్డారు. చరిత్రలో ఎప్పుడైనా రేషన్ షాపు ముందు ఫొటోలు పెట్టారా? అని ప్రశ్నించిన ఆమె.. రాష్ట్రంలో ఒకరకమైన ఆందోళనకర పరిస్థితులను సృష్టించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వాట్సాప్‌లో వచ్చే వాటిని యువకులు ఖండించాలని సూచించారు.. ధరలు కేసీఆర్ పెంచలేదు కదా.. పక్కన ఉన్న మహారాష్ట్రలో పప్పులు, పెట్రోల్, ఇతర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయో మనం గమనించాలని పేర్కొన్నారు. అవకాశం వచ్చినప్పుడు ప్రధాని మోడీకి తెలంగాణ ప్రజలు సరైన గుణపాఠం చెబుతారు.. ఆ నమ్మకం తనకు ఉందన్నారు కవిత..
తాజావార్తలు
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
-
Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!