MP Nama Nageshwar Rao: ఎంపీ కుమారుడికే తప్పని తిప్పలు.. బెదిరించి నగదుతో మాయమైన దుండగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంపీ కుమారుడినే దుండగులు బెదిరించి నగదుతో మాయమైన ఘటన సంచలనంగా మారింది. కర్ణాటక మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎంబీ పాటిల్ ఇంట్లో చోరీ కేసు మరవక ముందే.. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడిని బెదిరించి నగదుతో మాయమైన ఘటనతో భాగ్యనగర పోలీసులకు సవాల్‌గా మారింది. ఎంపీ కొడుకుడు వద్దే నగదు మాయం చేసి పోలీసులకు సవాల్ విసిరారు దుండగులు.
read also: Cyber Criminals: ఇంజనీర్ కు వాట్సాప్ న్యూడ్ కాల్.. కట్ చేస్తే రూ.25లక్షలు మాయం
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
వివరాల్లోకి వెళితే.. ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడిని కత్తితో బెదిరించి కొందరు దుండగులు రూ.75 వేలు లాక్కొని పరారైన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. నగరంలోని టోలిచౌకి వద్ద పృథ్వీ తన వాహనంలో వెళ్తుండగా, దాన్ని ఇద్దరు దుండగులు అడ్డుకున్నారు. కారులో బలవంతంగా చేరిన దుండగులు కాసేపు కారులో కూర్చొని ఊరంతా తిరిగారు. కారులోంచి పృథ్వీని దిగకుండా అడ్డుకున్నారు. నగరంలో కాసేపు అటూఇటూ కారును తిప్పారు. నిర్మానుష్య ప్రదేశంలో కారును ఆపారు. పృథ్వీని కత్తితో బెదిరించి రూ.75 వేలు లాక్కొన్నారు. కారును పంజాగుట్ట వద్ద తీసుకుని వచ్చి దుండగులు దిగి పరారయ్యారు. ఈ విషయాన్ని పంజాగుట్ట పీఎస్‌లో ఎంపీ కుమారుడు పృథ్వీ కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
అయితే ఎంపీ కొడుకునే కారులో ఎక్కి అతని వద్ద నుంచి బెదిరించి డబ్బులు కాజేసిన దుండగులకు సామాన్య ప్రజలు ఓ లెక్కనా అంటూ వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. నగరాన్ని పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని, నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, దోపీడీలకు ఆష్కారం లేకుండా సీసీ ఫోటేజీ ఏర్పాటు చేసామని చెబుతున్న పోలీసులు మరి ఎంపీ కొడుకునే బెదిరించి డబ్బులు కాజేసీన దుండుగుల కేసు సవాల్ గా మారిందని స్థానికులు చెబుతున్నారు. మరి దీనిపై అధికారులు ఏలాంటి చర్యలు తీసుకోబోతున్నారో వేచి చూడాలి మరి.
కర్ణాటక మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎంబీ పాటిల్ ఇంట్లో చోరీ కేసులో పోలీసులు దొంగను పట్టుకున్నారు. బెంగళూరు సదాశివనగర్‌లోని మంత్రి నివాసంలో గతంలో సుమారు రూ.కోటి విలువైన నగదు, వస్తువులు చోరీ అయ్యాయి. ఇందులో రూ.85 లక్షల విలువైన విదేశీ నగదు, ఆరు ఖరీదైన వాచీలు పోయాయని.. మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. తాజాగా దొంగను పట్టుకున్నారు.
20 Years Of Avunu Valliddaru Ista Paddaru: 20 ఏళ్ళ కిందట ‘ఔను…వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’..!!
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!