KTR: సీఎంతో చర్చిస్తా.. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైశ్య, రెడ్డి కులాల కార్పొరేషన్ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, చర్చించి.. వాటి ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు మంత్రి కేటీఆర్.. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో జరిగిన జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి కులంలో డబ్బున్నవారు, డబ్బులేనివారు ఉన్నారన్నారు.. పేదవారు ఏ కులంలో ఉన్నవారైనా, వారికి న్యాయం చేస్తామని స్పష్టం చేసిన ఆయన.. కులం, మతం గురించి నాకు తెలియదు.. అభివృద్ధి నా కులం, సంక్షేమం నా మతంగా అభివర్ణించారు. ఇక, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి వైశ్య, రెడ్డి కులాల కొర్పారేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని వెల్లడించారు.
Read Also: Ministers: తెలంగాణ నవజాత శిశువు.. గొంతు నులిమేందుకు కేంద్రం కుట్ర..!
Also Read
- Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
- Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
- Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
- Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
ఇక, తెలంగాణలో అమలవుతోన్న సంక్షేమ పథకాలను వివరించిన మంత్రి కేటీఆర్.. రైతు ఏ కారణంతో చనిపోయినా, ఆ కుటుంబానికి ధీమా నిచ్చేవిధంగా రూ. 5 లక్షల బీమా వస్తుందని వెల్లడించారు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగి, ముస్సోరిలో ఐఏఎస్ లకు పాఠ్యాంశంగా చేర్చారని గుర్తుచేశారు.. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో తంగళ్ళపల్లి మండలంలో వ్యవసాయ కళాశాల నిర్మించుకున్నామన్నారు కేటీఆర్.
తాజావార్తలు
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!