Teegala Krishna Reddy: కాంగ్రెస్ లోకి తీగల.. మూహూర్తం ఫిక్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి సబితా ఇలాకాలోనే టీఆర్ఎస్ లో చెలరేగిన రాజకీయ దుమారం కాంగ్రెస్ నేతల రంగల ప్రవేశంలో ఎలాంటి మలుుపు తీసుకుంటుందో అనేది ఆసక్తిగా మారింది. ఈనేపథ్యంలో త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న వారి జాబితా ఇదే నంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అందులో తీగల కృష్ణారెడ్డి పేరు కూడా ఉండటం గమనార్హం. తాను పార్టీ మారే ఉద్దేశంలో లేను అని ప్రకటించినప్పటికీ ఈనెల 11న కాంగ్రెస్ కండువా కప్పుకోవాడానికి తీగల ముహూర్తం ఫిక్స్ చేస్తున్నారనే ప్రచారం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.
అయితే ఇన్నాళ్లు రాజకీయంగా మౌనంగా ఉన్న తీగల కృష్ణారెడ్డి ఒక్క సారిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి విరుచుపడిన విషయం తెలిసిందే.. ప్రత్యర్థుల విమర్శలు .. సొంత పార్టీలో ఆమెకు వ్యతిరేక పవనాలు వీయడం సంచలనం రేపుతోంది. అయితే నియోజకవర్గంలోనే సబితా ఇంద్రారెడ్డి అక్రమాలకు ఆస్కారం ఇస్తోందని తీగల సంచల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సబితా ఇంద్రారెడ్డి ఓమీడియా సమావేశంలో తీగల వ్యాఖ్యలపై స్పందించి .. కృష్ణన్నతో నేను మాట్లాడుతా అంటూ చెప్పుకొచ్చారు. తీగల మాటల వెనుక ఉన్నదెవరూ అన్న చర్చ ఓవైపు జరుగుతుండగానే కాంగ్రెస్ రంగప్రవేశం చేయడం ఇప్పుడు సర్వతా చర్చనీయాంశం అవుతోంది. తీగల పార్టీ మారే ఉద్దేశంలో లేను అని ప్రకటించిన.. కాంగ్రెస్ కండువా కప్పుకోవాడానికి ఈనెల 11న తీగల ముహూర్తం ఫిక్స్ చేస్తున్నారనే ప్రచారం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి దీనిపై తీగల ఇష్టపూర్వకంగానే కాంగ్రెస్ లో అడుగుపెడుతున్నారా? అనే చర్చలు జరుగుతున్నాయి.
Also Read
- Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
MLA Angada Kanhar: ఏజ్ జస్ట్ నంబర్.. 58 ఏళ్ల వయస్సులో టెన్త్ పాసైన ఎమ్మెల్యే
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!