మంత్రి సబితా ఇలాకాలోనే టీఆర్ఎస్ లో చెలరేగిన రాజకీయ దుమారం కాంగ్రెస్ నేతల రంగల ప్రవేశంలో ఎలాంటి మలుుపు తీసుకుంటుందో అనేది ఆసక్తిగా మారింది. ఈనేపథ్యంలో త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న వారి జాబితా ఇదే నంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అందులో తీగల కృష్ణారెడ్డి పేరు కూ�