Hyderabad: ఎమ్మెల్యే ఫ్రెండ్ అంటూ స్టిక్కర్.. చలాన్ వేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాహనాలపై నెంబర్ ప్లేట్లు చూస్తుంటాము. నెంబర్ ప్లేట్ తో సహా తల్లిదండ్రులు వారి పిల్లల పేర్ల రాసుకుంటారు. పిల్లలు తల్లిదండ్రుల పేర్లు రాసుకుంటుంటారు. నెంబర్ ప్లేట్ అంటే కొందరు లక్కీ నెంబర్ తీసుకోవడం మనం చూస్తుంటాము. ఆవాహనాలను చాలా ఇష్టంగా చూసుకుంటాం. అంతే కాదు మనకు నచ్చిన హీరో హీరో యిన్లు పేర్లు.. ఫోటోలు కూడా దర్శనమిస్తుంటాయి. కానీ ఓప్రబుద్ధుడు తన బైక్ పై ఓ పేరును రాసుకున్నాడు. అంతే కాదు అతను నా ప్రెండ్ అంటూ రాసాడు.
బైక్ అడ్డంగా పార్క్ంగ్ చేసివున్న, మద్యం సేవించి వున్నా సిగ్నల్ క్రాస్ చేసిన దేనికైనా సరే పోలీసులు చలాన్ విధింస్తారు ఇది రూల్.. అలాంటిది తను అలా బైక్ పై స్టిక్కర్ పెట్టు కోవడంతో అతనికి ఎవరు ఆపరని, ఏం చేసిన పట్టుకోరని అనుకున్నాడో ఏమో.. నేను ఎమ్మెల్యే ప్రెండ్ అంటూ బైక్ పై స్టిక్కర్ అతికించుకున్నాడు. అతనికి పోలీసులు అంటే భయమో.. లేక ఎమ్మెల్యే అంటే అభిమానమో తెలియదు కానీ.. ఎంత ఎమ్మెల్యే ప్రెండ్ అయితే మాత్రం బైక్ పై స్టిక్కర్ అతిరించి బయట తిరగం స్టార్ట్ చేశాడు. తనకు ఎమ్మెల్యే పై వున్న అభిమానాన్ని అంతగా చాటుకున్నాడు. ఏది ఏమైనా ఆ స్టిక్కర్ కాస్తా.. చార్మిన్
పోలీస్టేషన్ పరిధిలో దర్శమిచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతని బైక్ పై చలాన్ వేశారు.
Also Read
తనకు అభిమానమో? లేక భయమో? ఏదై ఏమైనా బైక్ పై మాత్రం అలా వుండటం నేరమే కదా.. అందుకే ఇలాంటి వెతకారాలకు పోకుండా వుంటే మంచిదని పలువురు అంటున్ననారు. పోలీసుల పనికి సభాష్ అంటూ షెల్యూట్ కొడుతున్నారు. పోలీసులకు సామాన్యుడైనా .. ఏ ఎమ్మెల్యే ప్రెండ్ అయినా ఎవరైనా ఒక్కటే అంటూ ఈ సంఘటనే నిదర్శనమని చెబుతున్నారు. ఇంతకే ఆ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే.. ఇతను నిజంగానే ప్రెండ్ ? ఆ.. లేకా.. పోలీసులు పట్టుకోకుండా.. చలానా విధించుకోకుండా ఇలా ప్లాన్ వేసాడా అనేది ఇంకా వివరాలు తెలియరాలేదు.
అయితే.. గతంలో.. ఏప్రిల్ నుండి ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ వెల్లడించిన విషయం తెలిసిందే..ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చార్జిషీట్లు వేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమిస్తే మునుపటిలాగా కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల కాలంలో వాహనాలపై స్థాయిని తెలియజేస్తూ స్టిక్కర్లు వేస్తున్నారని, వాహనాల అద్దాలపై స్థాయిని పేర్కొంటూ ఎవరు స్టిక్కర్లు అంటించ రాదని ట్రాఫిక్ జాయింట్ పోలీసు కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ట్రాఫిక్ రూల్స్ విషయంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ను అందరూ తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ జాయింట్ సిపి రంగనాథ్ పేర్కొన్నవిషయం తెలిసిందే..
AR Rahman: ఏఆర్ రెహ్మాన్ భావోద్వేగ లేఖ.. ఇంతకీ అందులో ఏం రాశాడంటే..?
తాజావార్తలు
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!