Harish Rao: ఆయకట్టుకు నీళ్లు అందించండి.. ఉత్తమ్ కుమార్ కు హరీష్ రావు లేఖ..
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ..
- సిద్దిపేట జిల్లాలో ఉన్న రిజర్వాయర్ లకు నీటిని విడుదల చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. సిద్దిపేట జిల్లాలో ఉన్న అంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు ఎండిపోతున్నాయని లేఖలో పేర్కొన్నారు. మరో వైపు వర్షాలు పడక పంటలు వేయాలా వద్దా అనే అయోమయంలో ఉన్నారు. రాజకీయాలు పెక్కనపెట్టి మిడ్ మానేరు నుంచి రిజర్వాయర్లకు నీటిని విడుదల చేసి కాల్వల ద్వారా ఆయకట్టుకు నీళ్లు అందించాలని కోరారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ హరీశ్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు.
Read also: Trap with Police DP: డ్రగ్స్ తో మీ పిల్లలు పట్టుబడ్డారు.. పోలీసుల డిపీతో తల్లి దండ్రులకు ట్రాప్..
Also Read
- Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
- Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్‌కు హరీష్ సవాల్.!
- Siddipet : యాప్‌తో బయటపడిన యూరియా మాఫియా..!
- Ponnam Prabhakar - Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
గతేడాది ఇదే ఆగస్టు నెలలో అనంతగిరి రిజర్వాయర్‌లో 3.32 టీఎంసీల నీరు ఉండగా ప్రస్తుతం 0.75 టీఎంసీలు, రంగనాయక్ సాగర్‌లో 2.38 టీఎంసీలకు 0.67 టీఎంసీలు, మల్లన్న సాగర్‌లో 18 టీఎంసీలకు 8.5 టీఎంసీలు, కొండ పోచమ్మ సాగర్‌లో 4.5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 10 టీఎంసీలు. ఒకవైపు రిజర్వాయర్లలో నీరు లేకపోవడం, మరోవైపు వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు వేయాలా వద్దా అనే అయోమయ పరిస్థితితో రైతులు అవస్థలు పడుతున్నారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే జిల్లాల్లో సాగు విస్తీర్ణం కూడా తగ్గింది. కావున రాజకీయాలు పక్కనబెట్టి మిడ్ మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్‌లకు నీటిని పంపింగ్ చేసేలా వెంటనే ఇరిగేషన్ అధికారులు ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఈ ప్రాంతానికి సాగునీరందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రైతులను కోరుతున్నాను అని లేఖలో పేర్కొన్నారు.
CM Revanth Reddy: 12 రోజలు పాటు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన.. షెడ్యూల్ ఇదిగో..
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!