Ragging: నల్గొండ మెడికల్ కాలేజీ హాస్టల్లో ర్యాగింగ్ పై నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం..
- నల్లగొండ మెడికల్ కాలేజీ హాస్టల్ లో ర్యాగింగ్ పై నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం
- వెంటనే ర్యాగింగ్ ఘటనపై పై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశం
- యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉందా లేదా అని లేఖ లో ప్రశ్నించిన నేషనల్ మెడికల్ కౌన్సిల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్గొండ మెడికల్ కాలేజీ హాస్టల్లో ర్యాగింగ్ పై నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ర్యాగింగ్ ఘటనపై పై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మీడియాలో వరస కథనాల ద్వారానే ర్యాగింగ్ విషయం తెలిసిందని నేషనల్ మెడికల్ కౌన్సిల్ లేఖలో పేర్కొంది. అసలు కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉందా లేదా అని ప్రశ్నించింది. మరోవైపు ర్యాగింగ్ ఘటనలో ఇప్పటికే ఐదుగురు సీనియర్ వైద్య విద్యార్థులను ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు. వారిపై నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. భారత న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. తెలంగాణ ర్యాగింగ్ యాక్ట్ 1997 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Read Also: Womens Asian Champions Trophy 2024: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ విజేతగా భారత్..
Also Read
- Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- Telangana Tourism: పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్..
ఈ ఘటనపై మెడికల్ కౌన్సిల్ జోక్యం చేసుకోవడంతో.. మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. కేరళకు చెందిన జూనియర్ విద్యార్థులను 15 రోజుల క్రితం పలువురు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. దీనిపై బాధిత విద్యార్థులు ఈ నెల 12న కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. తమతో ఇబ్బందికరమైన రీతిలో మాట్లాడుతూ, చెప్పిన పని చేయమని వేధిస్తున్నారని వారు పేర్కొన్నారు.
Read Also: Madhu Yashki Goud: దేశంలో ఆర్ఎస్ఎస్ను సేవాదళ్ ధీటుగా ఎదుర్కొంది..
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!