Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
- మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్
- 40 చోరీ కేసులు ఛేదింపు
- రూ.53 లక్షల సొత్తు స్వాధీనం
- ఇద్దరు నిందితులు పరారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Criminal Gang : నల్లగొండ జిల్లాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భుష్మి శ్రీకాంత్ గ్యాంగ్‌కు చెందిన ఆరుగురు నిందితులను పోలీసులు శ్రమించి అరెస్ట్ చేశారు. మొత్తం ఎనిమిది మంది సభ్యులతో ఒక పెద్ద నేర సామ్రాజ్యాన్నే ఏర్పాటు చేసిన భూష్మి శ్రీకాంత్, రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలతో పోలీసులకు పెద్ద సవాలుగా మారాడు. ఈ గ్యాంగ్‌ను పట్టుకోవడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటివరకు వారు పాల్పడిన దాదాపు 40 భారీ చోరీ కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. అయితే ఈ ముఠాలోని ప్రధాన నిందితుడితో పాటు మరో నేరస్థుడు ప్రస్తుతం పరారీలో ఉండగా, వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల నుంచి భారీ ఎత్తున దొంగతనాల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన వాటిలో సుమారు రూ. 53 లక్షల విలువైన 260 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 కిలోల వెండి, రూ. 1,50,000 నగదు ఉన్నాయి. వీటితో పాటు నేరాలకు ఉపయోగించిన 5 మోటార్ సైకిళ్లు (బైక్‌లు), 7 మొబైల్ ఫోన్లు, అలాగే దొంగిలించిన రెండు టీవీలు, రెండు సౌండ్ బాక్సులను పోలీసులు సీజ్ చేశారు. ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌తో రెండు రాష్ట్రాల వ్యాప్తంగా పలువురు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read
- Harish Rao : కేసీఆర్ పాలనలో పరిష్కారాలు.. రేవంత్ సర్కార్‌లో సమస్యలే
- Sabita Indra Reddy: చీర లాగారు.. కింద పడేసి తొక్కారు.. జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాం..
- IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
- High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?