Minister KTR : మేయర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లకు.. కేటీఆర్ స్వీట్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో నేడు వెంగళ్రావునగర్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఆయా మున్సిపాలిటీల్లోని మేయర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మున్సిపల్ అధికారులపై అరిస్తే.. గొప్ప అనుకునే వారికి కేటీఆర్ చురకలంటించారు. అధికారిక సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు జరిపి, సమస్యలను పరిష్కారం చేసుకునే దిశగా ముందుకు వెళ్లాలని, చైర్మన్లు, మేయర్లను సుతిమెత్తగా మందలించారు. మన దేశంలో ఒక దురలవాటు ఉంది. కౌన్సిల్ సమావేశాలకు గతంలో నేను కూడా అటెండ్ అయ్యాను. అటెండ్ అయినప్పుడు కూడా చెప్పాను. మళ్లీ కూడా చెప్తున్నాను. మన దేశంలో ఉన్న దురలవాటు ఏంటంటే.. అధికారుల మీద అరవడం, ఎగిరెగిరి పడటం, తిట్టడం అనేది కొనసాగుతోంది.. అదే గొప్ప.. అట్ల మాట్లాడితనే పనులు అవుతాయని కొందరు భ్రమ పడుతున్నారు.. అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
మన వాళ్లను మనమే తిట్టుకుంటే, అవమానిస్తే.. అది ఎవర్నో అవమానించినట్లు కాదు.. మిమ్మల్ని మీరు అవమానించుకున్నట్టు.. మన ప్రభుత్వాన్ని అవమానించుకున్నట్టు తప్ప ఇంకోటి కానే కాదు. దయచేసి గతంలోనే చెప్పాను.. నేనేం భయపడేది లేదు. మొహమాటం లేనే లేదు. గతంలో చెప్పాను.. మళ్లీ చెప్తున్నాను. అర్ధవంతమైన చర్చలు జరగాలంటే మొదట కెమెరాలు సమావేశాల్లో పెట్టొద్దు. కెమెరాలను చూసి రెచ్చిపోయే ఒక బ్యాచ్ ఉంటది. కెమెరా కోసం, సాయంత్రం వార్తల్లో పడేందుకు ఎగబడి ఎగబడి మాట్లాడటం, నోటికొచ్చినట్లు మాట్లాడటం చేస్తున్నారు. ఈ దిక్కుమాలిన దందా అంతా బంద్ కావాలంటే.. కెమెరాలు బంద్ చేయాలి… అంటూ కేటీఆర్ అన్నారు.
Also Read
- Bathukamma 2026: రేపే ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రౌడీ పెయిర్!
- Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
- TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
తాజావార్తలు
-
Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
-
Vivo V80 FE: వివో V80 FE త్వరలో భారత్‌లోకి? BIS సర్టిఫికేషన్‌లో గుర్తింపు.. 7500mAh బ్యాటరీ ఉండే ఛాన్స్!
-
Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
-
Shakalaka Shankar: ఒరిజినల్ ‘గరివిడి లక్ష్మి’ కాళ్లపై పడ్డ షకలక శంకర్..
-
iPhone Duo: స్క్రీన్ పగిలితే రూ. 1.5 లక్షలు గోవిందా.. ‘ఐఫోన్ డ్యుయో’తో జర భద్రం!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!