BJP Dr.K.Laxman: బంగారు భారత దేశాన్ని తయారు చేస్తాడట?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెసిఆర్ కు పూర్తి స్వేచ్ఛ ఉంది.. ఆయన పార్టీ పెట్టుకోవచ్చు అని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యంగాస్త్రం వేశారు. ఉట్టికి ఎగరనేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు కెసిఆర్ పని ఉందని ఎద్దేవ చేశారు. ప్రత్యామ్నాయ శక్తి అంటే కుటుంబ పాలన, అవినీతి నా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లిందని మండిపడ్డారు. మోడీనీ ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని లక్ష్మణ్ అన్నారు.
బంగారు తెలంగాణ చేశాడు.. ఇక బంగారు భారత దేశాన్ని తయారు చేస్తాడ? అంటూ ఎద్దేవ చేశారు. దేశం అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ కి కెసిఆర్ ఏమి చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. కెసిఆర్ ను దేశంలో ఏ పార్టీ నమ్మే పరిస్థితి లేదని నిప్పులు చెరిగారు. ఆయన ఫ్రంట్ లకు, టెంట్ లకు ఆదరణ లేదని విమర్శించారు. మోడీనీ ప్రజలు అభిమానిస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. దేశాన్ని బిజెపి విచ్ఛిన్నం చేస్తే.. గల్లీ నుండి ఢిల్లీ వరకు బిజెపి ఎందుకు గెలుస్తుందని నిలదీశారు.
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
కెసిఆర్ విదేశాంగ విధానం ఏంటి.. పార్టీ విధి విధానాలు ఏంటి ? అని ప్రశ్నించారు. సీఎం ప్రజల గురించి పట్టించుకోవడం లేదు కాబట్టే గవర్నర్ మహిళా దర్బార్ పెట్టారని గుర్తు చేశారు. ప్రజలకు సేవ చేయాలి అంటే రాజకీయాల్లోనే ఉండాల్సిన అవసరం లేదని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఈ సందర్భంగా కొనియాడారు.
Mangalagiri AIIMS: ఎయిమ్స్ దశ మారుస్తామంటున్న కేంద్రమంత్రి
- Tags
- bjp
- BJP Dr.K.Laxman
- kcr
- modi
- TRS
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!