Jagital : గుండెపోటుతో 3వ తరగతి విద్యార్థి మృ*తి
- చిన్నారి ఆకస్మిక మృతి
- అన్నదానం వద్ద ఘటన
- ఆసుపత్రికి తరలింపులోనే మృతి
- గ్రామంలో విషాద ఛాయలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామంలో గుండెను పిండేసే విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆటపాటలతో గడపాల్సిన వయసులో, కేవలం మూడో తరగతి చదువుతున్న ఓ చిన్నారి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నిశాంత్ అనే ఎనిమిదేళ్ల బాలుడు అందరి కళ్లముందే కుప్పకూలిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
MS Dhoni-Rohit Sharma: ముగిసిన ధోనీ, రోహిత్ శకం.. అభిమానుల మదిలో చెరగని ముద్ర!
Also Read
- Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్‌తో స్పెషల్ మీట్
- Hyderabad Pan Masala Raid: హైదరాబాద్‌లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
- Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
- Telangana Congress : కాంగ్రెస్‌లో బిగ్ షాక్.. కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు.?
గ్రామ సమీపంలోని పొలం వద్ద ఉన్న శివాలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. నిశాంత్ కూడా ఆ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నాడు. అందరితో కలిసి ఉన్న బాలుడు, అన్నదానం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీన్ని గమనించిన అక్కడి వారు వెంటనే అప్రమత్తమై, నిశాంత్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.
RR vs MI 2026: అభిమానులకు షాక్.. రాజస్థాన్ vs ముంబై మ్యాచ్ అనుమానమే!
అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే పరిస్థితి విషమించింది. మార్గమధ్యలోనే నిశాంత్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. చిన్న వయసులోనే గుండెపోటు రావడం, ఆసుపత్రికి చేరేలోపే బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో పోరండ్ల గ్రామం మూగబోయింది. చిన్న పిల్లల్లో కూడా ఇలాంటి గుండె సంబంధిత సమస్యలు తలెత్తడం ఇప్పుడు తల్లిదండ్రులను , స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
తాజావార్తలు
-
Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
-
Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్‌పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్‌గాంధీ మద్దతు
-
IISc Study: ఆవు ఎంజైమ్‌తో ప్రమాదకర బ్యాక్టీరియాకు చెక్.. IISc సంచలన పరిశోధన
-
Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
-
Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్‌తో స్పెషల్ మీట్
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!