Harish Rao : సిద్దిపేటకు వచ్చి కాళేశ్వరం నీళ్లను చూడండి.. సీఎం రేవంత్‌కు హరీష్ రావు సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్వయంగా సిద్దిపేటకు వచ్చి, అక్కడ ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను కళ్లారా చూడాలని ఆయన సవాల్ విసిరారు. “రంగనాయక సాగర్‌లోకి వస్తున్న నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి” అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుల వల్లే తెలంగాణలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని ఆయన స్పష్టం చేశారు.
సిద్దిపేట పరిధిలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు నీటి ద్వారా మాత్రమే దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి సాధించామని హరీష్ రావు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రయోజనం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. “వాస్తవాలను పక్కనపెట్టి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఆయనను వెంటనే ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పించాలి” అంటూ హరీష్ రావు ఘాటైన సెటైర్లు వేశారు.
Also Read
- Musi Riverfront Project: రూ.7,345 కోట్ల పరిపాలనా అనుమతి.. 21 కి.మీ. మేర అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్.!
- Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు కోసం వేచి చూస్తున్న ముగ్గురు మహిళలపై దూసుకెళ్లిన బొలెరో.!
- Hyderabad: యూట్యూబ్ చూసి ఇంట్లోనే వైన్ తయారీ.. వృద్ధుడి అక్రమ దందా బట్టబయలు
- CM Revanth Reddy : కేసీఆర్‌కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
తాజావార్తలు
-
Harish Rao : సిద్దిపేటకు వచ్చి కాళేశ్వరం నీళ్లను చూడండి.. సీఎం రేవంత్‌కు హరీష్ రావు సవాల్
-
Mittapalli Surendar: ఎంత డబ్బు ఇచ్చినా ఐటమ్ సాంగ్స్ రాయను
-
Pakistan: లిబియాలో శాంతి దూతగా పాక్.. యూఎస్-ఇరాన్ తర్వాత కొత్త మిషన్.. అసలు కారణం వేరే..
-
Police Transfers: పోలీస్ శాఖలో భారీగా బదిలీలు.. రెండేళ్లు పూర్తిచేసిన వారికి అవకాశం..
-
PM Modi: ‘పాలలో కరిగే చక్కెరలాంటోళ్లు’.. భారతీయులు మధురంగా ఉంటారన్న మోడీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!