Miyapur Land Dispute : మియాపూర్ భూములపై సుప్రీం కీలక తీర్పు.. ప్రభుత్వానికి భారీ ఊరట
- మియాపూర్ భూవివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- ప్రైవేట్ వ్యక్తుల అప్పీళ్లను కొట్టివేసిన ధర్మాసనం
- 2003 హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్లు
- ప్రభుత్వానికి ఊరట.. సుదీర్ఘ వివాదంలో కీలక మలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎంతో సంచలనం సృష్టించిన మియాపూర్ భూవివాదంపై సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ సుదీర్ఘ వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువడటంతో ప్రభుత్వానికి ఆ భూమిపై పూర్తి పట్టు లభించినట్లయింది. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, మియాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్లు 100 , 101 కి సంబంధించిన సుమారు వందల ఎకరాల భూమి విషయంలో గత కొంతకాలంగా న్యాయపోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే.
Also Read
- Hyderabad News : హైదరాబాద్ ఉగ్రదాడి బెదిరింపు మెయిల్ ఫేక్.. నిర్ధారించిన పోలీసులు
- TGSRTC: టెక్నాలజీ వాడకంలో టీజీఎస్ఆర్టీసీ నయా రికార్డ్.. బస్సులో "i-ALERT" కన్ను..
- CM Convoy : సీఎం రేవంత్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం.. చదర్ఘాట్ బ్రిడ్జి వద్ద అడ్డుపడ్డ ఎద్దు
- Police Band Competition : జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసుల సత్తా.. రజత పతకం కైవసం
ఈ వివాదానికి సంబంధించి ప్రైవేట్ వ్యక్తులు దాఖలు చేసిన అప్పీళ్లను సుప్రీం కోర్టు తాజాగా కొట్టివేసింది. ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే, 2003లో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రైవేట్ వ్యక్తులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇరుపక్కల వాదనలను విన్న సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ ప్రైవేట్ పిటిషన్లను తోసిపుచ్చింది. సుప్రీం కోర్టు తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో మియాపూర్ భూములపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లయింది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
Nitin Nabin: రాహుల్ గాంధీతో చర్చకు బీజేపీ మండలాధ్యక్షుడు చాలు..
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Hyderabad News : హైదరాబాద్ ఉగ్రదాడి బెదిరింపు మెయిల్ ఫేక్.. నిర్ధారించిన పోలీసులు
-
Ramayana : ఒక్క అడుగు దూరంలో రామాయణ
-
YS Sharmila : బెంగళూరులో హైడ్రామా.. యలహంక ఇంటికి వెళ్లేందుకు షర్మిల, విజయమ్మ ప్రయత్నం
ట్రెండింగ్
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..