Dommeti Sambayya: రాజ్యసభ అభ్యర్థి రేసులో దొమ్మాటి సాంబయ్య
- రాజ్యసభ రేసులో వేం నరేందర్ రెడ్డి పేరు దాదాపు ఖరారా?
- సామాజిక సమీకరణాల్లో దొమ్మాటి సాంబయ్యకు ప్రాధాన్యం
- ఏఐసీసీ జూమ్ మీటింగ్‌లో కీలక చర్చలు
- విధేయత, సమర్థతకే అధిష్టానం ప్రాధాన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తును ముమ్మరం చేసింది. అభ్యర్థుల ఎంపికపై బుధవారం కాంగ్రెస్ అధిష్టానం కీలకమైన జూమ్ మీటింగ్‌ను నిర్వహించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో జరిగిన ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలువురు ఆశావహుల పేర్లు చర్చకు వచ్చినప్పటికీ, ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
Smartphone Safety Tips: మీ స్మార్ట్ ఫోన్లోకి హోలీ రంగు, నీరు చేరిందా..? ఇలా కాపాడుకొండి..
Also Read
- Rain Alert: మళ్లీ వర్షాల జోరు.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగులతో భారీ వర్షాలు!
- Ramnagar Stampede: రాంనగర్ గణేష్ ఆగమన్ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో యువకుడు మృతి
- KCR: నేడు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం
- OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
ఈసారి రాజ్యసభ రేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వేం నరేందర్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొదటి నుండి రేవంత్ రెడ్డికి అండగా ఉంటూ, పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషించిన నరేందర్ రెడ్డికి ఈసారి పెద్దల సభకు వెళ్లే అవకాశం దక్కేలా కనిపిస్తోంది.
నరేందర్ రెడ్డితో పాటు వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు దొమ్మాటి సాంబయ్య పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. సామాజిక సమీకరణాల దృష్ట్యా సాంబయ్య పేరును అధిష్టానం గంభీరంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న విధేయులకు ఈసారి ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర పరిస్థితులు, సామాజిక సమీకరణాల దృష్ట్యా ముఖ్యమంత్రి , పీసీసీ చీఫ్ సూచించిన అభ్యర్థులనే ఎంపిక చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, పార్టీ విధేయత , సమర్థతనే ప్రాతిపదికగా తీసుకున్నట్లు తెలుస్తోంది.
Sanju Samson: చారిత్రాత్మక ఇన్నింగ్స్.. సంజు శాంమ్సన్ కు ఐసిసి నుండి ప్రధాన బహుమతి
తాజావార్తలు
-
War: అంటుకుంటున్న నిప్పురవ్వలు.. మంటల్లో ప్రపంచం?
-
Iran: ఇరాన్లో ఘోర ప్రమాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 11 మంది మృతి..
-
Pakistan Cricket Board: వరుస ఓటములతో పాక్ క్రికెట్లో కలకలం.. మూడో టెస్టుకు ముందే సగం జట్టు మార్పు..
-
Explainer: ఇండియాలో కూడా నేపాల్ తరహా విలయం?
-
Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!