Mother Agony: కొడుకు కోసం తల్లి ఆరాటం.. మృత్యువుతో పోరాడుతున్న కన్నబిడ్డ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mother Agony: రాయదుర్గం పీఎస్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాయదుర్గం చిత్రపురి కాలనిలో ఆడుకుంటున్న బాలుడిని కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో హుటా హుటిన బాలుడ్ని ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే బాలుడి పరిస్థి తీవ్రంగా ఉందని వైద్యుల తెలుపడంతో ఆతల్లి కంట కన్నీరు ఆగలేదు.. భర్త కోల్పోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆతల్లికి కొడుకు పరిస్థితి కూడా ఇలాఉండటంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలు ఏం జరిగింది…
Also Read
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
- Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
- KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
హైదరాబాద్ లోని రాయదుర్గం పీఎస్ పరిధిలో చిత్రపురి కాలనీలోని చిత్రపురి HIG-5- 705 లో సాయి శ్రావణి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి జీవాన్ష్ అనే బాలుడు వున్నాడు. HIG లో మెంటనెన్స్ మేనేజర్ గా సాయి పనిచేస్తూ కుటుంబాన్ని పోసిస్తున్నాడు. అన్యోన్యంగా సాగుతున్న వారి కుటుంబంలో మృత్యువు కబలించింది. సాయి మృతువాత పడ్డాడు. దీతో శ్రావణి షాక్ లోకి వెళ్లి పోయింది. తన భర్తను కోల్పోయి తీవ్ర విషాదంలో వున్న కుటుంబానికి జీవాన్ష్ ను కోసం బతకాలని పించింది. తను పెరిగి పెద్దై తనను పోషించి తల్లికి అండగా ఉండాటనే నమ్మకంతో వున్న ఆతల్లికి మళ్లీ తీరని సోకంలో మునిగింది. అదే తన కొడుకు జీవాన్ష్. జీవాన్ 5-6 బ్లాక్ మధ్యలో కూర్చొని ఆడుకుంటున్న సమయంలో సెల్లార్ నుండి పైకి వచ్చిన కారు బాలుని తలకు తాకుతూపోయింది. దీంతో జీవాన్ష్ కు తీవ్ర గాయాలయ్యాయి. జీవాన్ష్ అకమ్మారక స్థితిలో వెళ్లిపోయాడు. స్థానికులు హుటిన జీవాన్ష్ ను ఆసుప్రతికి తరలించారు. అయితే జీవాన్ష్ పరిస్థితి విషమంగా వుందని వైద్యులు చెబుతున్నారు. ఇటీవలే బాలుడి తండ్రి సాయి మృతి చెందడంతో కుటుంబం తీవ్ర విషాదంలో వెళ్లిపోయింది. ఇంటి పెద్దను కోల్పోయి దుఃఖ సాగరంలో ఉన్న కుటుంబానికి మరో దెబ్బ తగలడంతో తల్లిడిల్లుతున్న ఆతల్లి కంట కన్నీరు ఆగలేదు. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో వుండి కొడుకే దిక్కు అనుకున్న తల్లి శ్రావణి బాధ వర్ణతీతంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగారు. సీసీఫోటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Asaduddin Owaisi: అసదుద్దీన్ ఇంటిపై దాడి.. ఇది నాల్గవసారి అంటూ సీరియస్
తాజావార్తలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!